కళ్యాణ్ రామ్ కొత్త సినిమా రిలీజ్
కళ్యాణ్ రామ్, హన్సిక కాంబినేషన్లో నరేన్ అనే నూతన దర్శకుడుని పరిచయం చేస్తూ రూపొందించిన జయీభవ చిత్రం అక్టోబర్ 23న రిలీజ్ కానుంది. తమన్ అందించిన సంగీతం ఇప్పటికే సంగీత ప్రియులను అలరిస్తోంది. ఈ విషయాన్నినటుడు,నిర్మాత కళ్యాణ్ రామ్ చెబుతూ..ఆడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే రెస్పాన్స్ సినిమాకూ వస్తుందని ఆశిస్తున్నాం.. అలాగే ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్న ఈ చిత్రం ఇరవై మూడున రిలీజ్ చేస్తున్నాం అన్నారు. ఇక కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై హరేరామ్ తర్వాత చేస్తున్న చిత్రం ఇది. మొదటి చిత్రం అతనొక్కడే రేంజిలో హిట్ అవుతుందని ఆశిస్తున్నారు.
కళ్యాణ్ రామ్ హన్సిక ఎన్టీఆర్ నరేన్ ఎన్టీఆర్ ఆర్ట్స్ అతనొక్కడే హరేరామ్ రిలీజ్ జయీభవ తమన్ kalyana ram hansika jayeebhava naren hare ram atanokkade ntr arts


Click it and Unblock the Notifications