మరో అధ్బుతానికి రెడీ !!!

ఈ కథంతా అక్కడ జైలులో ఉన్న మిగతా ఖైదీలు తమ అనుభవాలు హీరో తో పంచుకునే ప్రాసెస్ లో ఫ్లాష్ బ్యాక్ నేరేషన్ లో జర్గుతుంది. ఇందులో కొన్ని నమ్మలేని నిజాలు బయిటకు వస్తాయిట. కొంత కాలంగా కఠోర శ్రమ,అమిత వ్యయ ప్రయాసలు కు ఓర్చి ఈ స్క్రిప్టు కోసం ఆయన రీసెర్చ్ చేసారుట. ఇక ఈ కథ ఖైదీలకి సంభందించిందే అయినా అక్కడే జీవంతం గడిపే జైలర్స్ అక్కడుండే మిగతా డిపార్ట్ మెంట్ వ్యక్తుల జీవితాలను సైతం స్పృశిస్తుందిట. అక్టోబర్ లో ప్రారంభమయ్యే ఈ సినిమా వచ్చే మే 1 కి పూర్తి చేసి రిలీజ్ చేయాలని దర్శక,నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారుట.


Click it and Unblock the Notifications











