పవన్ "జల్సా" కాపీ చిత్రమా?

పవన్ కళ్యాణ్ తాజా చిత్రం "జల్సా" మీద పరిశ్రమలోనూ, ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలున్నాయి. త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం మార్చి 28 న విడుదల కానుంది. గతంలో సూపర్ హిట్ అయిన పవన్ కళ్యాణ్ "ఖుషి" చిత్రం టైటిల్ కు 'జల్సా" అనుకరణగా కన్పించవచ్చు. త్రివిక్రం శ్రీనివాస్ టాలెంటను, పవన్ కళ్యాణ్ సృజనాత్మక నటనను తక్కువగా అంచనా వేయకూడదు. పవన్ అభిమానులు ఈ వేసవిలో ఆయన సినిమా కోసం తీవ్ర దాహంతో ఎదురు చూస్తున్నారు.
అయితే ఈ సినిమా "పార్ట్ నర్ " అనే హిందీ సినిమాకు స్వేచ్చానుసరణ అని విన్పిస్తోంది.


Click it and Unblock the Notifications











