చిరుత జన్మ దినం నాడే "జల్సా" విడుదల?

గతంలో అల్లు అరవింద్ పవన్ కళ్యాణ్ తో సినిమా తీసి చేతులు కాల్చుకున్న మాట వాస్తవమే. ఆ సినిమా తర్వాత సత్యాగ్రహి అయిన పవన్ కళ్యాణ్ అల్లు అరవింద్ నిష్టూర వ్యాఖ్యల మీద తీవ్ర అభ్యంతరం ఒక ఇంటర్వ్యూలో వ్యక్తం చేశారు. పవన్ కు ఉన్న బలాన్ని గ్రహించిన అల్లు అరవింద్ బంధువుగా కాకుండా ఒక నిర్మాతగా పవన్ తో భారీ బడ్జెట్ తో "జల్సా" సినిమాను నిర్మించారు.


Click it and Unblock the Notifications











