మార్చి 20నే జల్సా???
పవన్ కళ్యాణ్, ఇలియానా, పార్వతీ మెల్టన్,, కమలినీ ముఖర్జీ హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న జల్సా సినిమా విడుదల మార్చి 20గా నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ చిత్రీకరణకే 20 రోజుల సమయం తీసుకోనున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గచ్చిబౌలీలో షూట్ చేయనున్న క్లైమాక్స్ కోసం రూ.2.5 కోట్లు ఖర్చు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్లైమాక్స్ కోసం చెన్నయ్, ముంబై నుంచి ఫైట్ మాస్టర్లను రప్పిస్తున్నట్టు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











