పవన్ "జల్సా" విడుదల వాయిదా?

"జల్సా" పబ్లిసిటీ హాలివుడ్ ,బాలివుడ్ స్ధాయిలో జరుగుతోంది. ఈ సినిమా పూర్తి హక్కుల కోసం ఒక కార్పొరేట్ సంస్ధ 30 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. అయితే నైజాం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో నిర్మాత అల్లు అరవింద్ స్వయంగా విడుదల చేస్తున్నారు. సోషల్ నెట్ వర్కింగ్ కమ్యూనిటీ సైట్ ఆర్కుట్ డాట్ కాం లో "జల్సా" మూవీ కమ్యూనిటీ సంఖ్య 10,000 దాటిపోయింది.


Click it and Unblock the Notifications











