For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ట్రెండింగ్: పక్కలోకి రమ్మంటే వస్తారు, సెక్స్ టేప్ బాధించింది, నిజం కక్కలేని బయోపిక్ ఎందుకు?

|

వాళ్లు పక్కలోకి రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు: సీరియల్ నటి సంచలనం.. హీరోయిన్ కదా రేటు పెంచండి! 'తానా' టేప్ సంచలనం, మాధవి లత ఏమన్నారంటే.. సెక్స్ టేప్ బాధించింది, హీరో నిఖిల్ అలాంటోడు కాదు: కలర్స్ స్వాతి.. చిన్న తప్పు... రష్మి, సుధీర్ వ్యక్తిగత జీవితంపై ఎఫెక్ట్, పేరెంట్స్ బాధపడుతున్నారు.. నిజం కక్కలేని బయోపిక్ ఎందుకు? నాగబాబు సంచలన వ్యాఖ్యలు.. ఎన్టీఆర్ బయోపిక్ బిజినెస్: చిరంజీవిపై బాలయ్య పైచేయి.. బాబాయ్ ఫోన్ చేశారు, మా అన్నయ్య 20ఏళ్ల వయసులో.. వెంటనే ఎన్టీఆర్‌కు ఫార్వర్డ్ చేశానన్న కళ్యాణ్ రామ్... ఇలా పలు అంశాలు ఈ వారం టాప్‌లో ట్రెండ్ అయ్యాయి. మీరేమైనా మిస్సయి ఉంటే ఓ లుక్కేయండి..

వాళ్లు పక్కలోకి రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు: సీరియల్ నటి సంచలనం

వాళ్లు పక్కలోకి రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు: సీరియల్ నటి సంచలనం

గుండమ్మకథ, పుసుపు కుంకుమ, శ్రావణ సమీరాలు లాంటి సీరియల్స్ చేసిన టీవీ నటి చరిష్మా... తాజాగా ఓ వెబ్ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశారు. అవకాశాలు ఇవ్వాలంటే నిర్మాతలు, దర్శకులు కమిట్మెంట్ అడగటం నిజమే అని, తెలుగు సీరియల్ రంగంలో తెలుగు వారు కమిట్మెంట్ ఇవ్వడం లేదనే బెంగుళూరు వారికి అవకాశాలు ఇస్తున్నారని తెలిపారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

హీరోయిన్ కదా రేటు పెంచండి! ‘తానా' టేప్ సంచలనం, మాధవి లత ఏమన్నారంటే..

హీరోయిన్ కదా రేటు పెంచండి! ‘తానా' టేప్ సంచలనం, మాధవి లత ఏమన్నారంటే..

అమెరికాలో తెలుగు సంఘాలు నిర్వహించే కార్యక్రమాల ముసుగులో ఇండియా నుంచి హీరోయిన్లు, మోడల్స్‌ను అమెరికా రప్పించడం, అక్కడికి వెళ్లిన తర్వాత వారితో వ్యభిచారం చేయిస్తున్నారనే విషయం కొన్ని రోజుల క్రితం మోదుగుమూడి కిషన్ సంఘటనతో వెలుగు చూసిన సంగతి తెలిసిందే. తెలుగు సంఘాల ఫంక్షన్లలో పెర్ఫార్మెన్స్ చేయడానికి అని పిలిపించిన కొందరు హీరోయిన్లను బలవంతంగా వ్యభిచారంలోకి దించే ప్రయత్నం చేయడంతో అమెరికాలో జరుగుతున్న ఈ చీకటి భాగోతం వెలుగులోకి వచ్చింది. తాజాగా లీకైన ఓ ఆడియో టేప్ సంచలనం రేపుతోంది.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

సెక్స్ టేప్ బాధించింది, హీరో నిఖిల్ అలాంటోడు కాదు: కలర్స్ స్వాతి

సెక్స్ టేప్ బాధించింది, హీరో నిఖిల్ అలాంటోడు కాదు: కలర్స్ స్వాతి

కలర్స్ కార్యక్రమం ద్వారా యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టిన స్వాతి తర్వాత సినిమా రంగం వైపు అడుగులు వేసి హీరోయిన్‌గా ఎదిగి సంగతి తెలిసిందే. స్టార్ హీరోయిన్ రేంజి కాకపోయినా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కలర్స్ స్వాతి ఇటీవలే ఇంటర్నేషనల్ పైలట్ వికాస్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరిది లవ్ అండ్ ఆరెంజ్డ్ మ్యారేజ్. వికాస్ ఇండోనేషియాలోని జకార్తాలో ఉంటున్నాడు. పెళ్లి తర్వాత స్వాతి కూడా అక్కడికి మకాం మార్చేసింది. న్యూ ఇయర్ సందర్భంగా ఓ టీవీ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన స్వాతి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

చిన్న తప్పు... రష్మి, సుధీర్ వ్యక్తిగత జీవితంపై ఎఫెక్ట్, పేరెంట్స్ బాధపడుతున్నారు!

చిన్న తప్పు... రష్మి, సుధీర్ వ్యక్తిగత జీవితంపై ఎఫెక్ట్, పేరెంట్స్ బాధపడుతున్నారు!

రష్మి, సుధీర్ మధ్య ఎలాంటి రిలేషన్ లేదు, బయట ప్రచారం జరుగుతున్నదాంట్లో నిజం లేదు అని గెటప్ శ్రీను స్పష్టం చేశారు. ఇద్దరూ కలిసి వృత్తి పరంగా కలిసి షోలు చేయడం తప్ప... వ్యక్తిగతంగా వారి మధ్య ఏమీ లేదని తెలిపారు. రష్మి ఆమె షూటింగులు, ఫ్యామిలీ వ్యవహారాలతో బిజీ బిజీగా ఉంటారు. ఆవిడకు ఒక లైఫ్ గోల్ కూడా ఉంది. చాలా ఇంటర్వ్యూల్లో కూడా రష్మి ఇదే విషయం చెప్పారు. సుధీర్ తనకు ఫ్రెండ్ మాత్రమే. మేము కూడా అంతే. రష్మి అంటే మంచి వ్యక్తి, మా కుటుంబంలో ఒక అమ్మాయిలా చూస్తామని గెటప్ శ్రీను తెలిపారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

నిజం కక్కలేని బయోపిక్ ఎందుకు? నాగబాబు సంచలన వ్యాఖ్యలు

నిజం కక్కలేని బయోపిక్ ఎందుకు? నాగబాబు సంచలన వ్యాఖ్యలు

ఓ వైపు తెలుగులో వరుసగా బయోపిక్ చిత్రాలు విడుదలవుతున్న వేళ మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు బాలయ్య ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ గురించే అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం బాలకృష్ణ ఎవరో తనకు తెలియదు? అంటూ వ్యాఖ్యానించడం ద్వారా మీడియాలో చర్చనీయాంశం అయిన నాగబాబు ఇపుడు బాలయ్య నటిస్తున్న బయోపిక్ చిత్రాన్ని టార్గెట్ చేస్తూ పరోక్ష వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ అయింది.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ఎన్టీఆర్ బయోపిక్ బిజినెస్: చిరంజీవిపై బాలయ్య పైచేయి.. రిలీజ్‌కు ముందే కోట్ల వర్షం!

ఎన్టీఆర్ బయోపిక్ బిజినెస్: చిరంజీవిపై బాలయ్య పైచేయి.. రిలీజ్‌కు ముందే కోట్ల వర్షం!

తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమా సంబంధించి మొదటి భాగానికి ఎన్టీఆర్ కథానాయకుడు అనే టైటిల్‌ను ఖారారు చేయగా, రెండో భాగానికి ఎన్టీఆర్ మహానాయకుడు అనే పేరు పెట్టారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం రిలీజ్‌కు ముందే సంచలనాలు సృష్టిస్తున్నది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. వివరాల్లోకి వెళితే..

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

నగ్నంగా టైటానిక్ హీరో ప్రియురాలు.. బీచ్‌లో రచ్చ రచ్చ..

నగ్నంగా టైటానిక్ హీరో ప్రియురాలు.. బీచ్‌లో రచ్చ రచ్చ..

కొత్త సంవత్సరంలో టైటానిక్ హీరో లియోనార్డో డికాప్రియో మాజీ ప్రేయసి నైనా అగ్డల్ సోషల్ మీడియాను అతలాకుతలం చేసింది. సముద్రపు తీరంలో నగ్నంగా దిగిన ఫొటోలను ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేయగా మిలియన్ల కొద్ది లైక్‌లను ఫాలోవర్స్ కొట్టారు. దాంతో సోషల్ మీడియా రచ్చ రచ్చగా మారింది. బీచ్‌లో ఆమె చేసిన హంగామా మీ కోసం..

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ఆ హీరోయిన్‌తో అఫైర్.. డైరెక్టర్ అనిల్ రావిపూడి ఏం సమాధానమిచ్చారంటే..

ఆ హీరోయిన్‌తో అఫైర్.. డైరెక్టర్ అనిల్ రావిపూడి ఏం సమాధానమిచ్చారంటే..

యాక్షన్, కామెడీని రంగరించి హిట్లు కొట్టడంలో దర్శకుడు అనిల్ రావిపూడిది డిఫరెంట్ స్టయిల్. పటాస్, రాజా ది గ్రేట్ చిత్రాలు ఆయన దర్శకత్వ ప్రతిభకు అద్దంపట్టాయి. తాజాగా వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో ఎఫ్2 (ఫన్ అండ్ ఫ్రస్టేషన్) తెరకెక్కించాడు. ఈ సినిమా జనవరి 12న రిలీజ్‌కు సిద్దమైంది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ఓ హీరోయిన్‌తో అఫైర్ ఉన్నట్టు వస్తున్న వార్తలపై స్పందించాడు. ఆయన ఏమన్నారంటే..

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

అప్పుడే అంతా చూపించాడు.. ఆయనకు సరెండర్ కాకతప్పలేదు.. కియారా అద్వాని

అప్పుడే అంతా చూపించాడు.. ఆయనకు సరెండర్ కాకతప్పలేదు.. కియారా అద్వాని

భరత్ అనే నేను సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వాని. ప్రిన్స్ మహేష్ బాబుతో జతకట్టి ప్రేక్షకులను ఆకట్టుకొన్నది. టాలీవుడ్‌లో తన రెండో సినిమాను నిర్మాత డీవీవీ దానయ్య బ్యానర్లో నటించే అవకాశం దక్కించుకొన్నది. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రాంచరణ్, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న వినయ విధేయ రామ చిత్రంలో నటించింది. ఈ సినిమా జనవరి 11వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో సినిమా గురించి తన వ్యక్తిగత జీవితం గురించి తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడింది. ఆమె ఏమన్నారంటే..

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

తాత, తండ్రి, మనవడిగా బాలయ్య.. కొరటాల శివ డైరెక్షన్‌లో క్రేజీ ప్రాజెక్ట్!

తాత, తండ్రి, మనవడిగా బాలయ్య.. కొరటాల శివ డైరెక్షన్‌లో క్రేజీ ప్రాజెక్ట్!

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. ఇందులోని మొదటి భాగం ఎన్టీఆర్ కథా నాయకుడు సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలయ్య తన తండ్రి ఎన్టీఆర్ పాత్రలో 60కి పైగా గెటప్స్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇదిలా ఉండగా బాలయ్య క్రేజీ చిత్రాలకు రెడీ అవుతున్నాడు. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం విడుదల కాగానే బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో హ్యాట్రిక్ చిత్రం రాబోతోంది. ఏ చిత్రం తరువాత మరో క్రేజీ దర్శకుడికి బాలయ్య కమిట్మెంట్ ఇచ్చారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ఆర్ఆర్ఆర్ టైటిల్ ఇంత సింపులా.. మరో వైరల్ న్యూస్!

ఆర్ఆర్ఆర్ టైటిల్ ఇంత సింపులా.. మరో వైరల్ న్యూస్!

దర్శక ధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న భారీ చిత్రం ఆర్ఆర్ఆర్. బాహుబలి తర్వాత అంతకంటే పెద్ద ప్రాజెక్ట్ ని రాజమౌళి భుజాలపైకి ఎత్తుకున్నాడు. మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ చిత్రంలో హీరోలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది నవంబర్ లో ఈ చిత్రం ప్రారంభం అయింది. ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తయింది. రాజమౌళి ఈ చిత్ర విశేషాలేవి బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నాడు. తాజాగా ఈ చిత్ర టైటిల్ సింపుల్ గా ఉండబోతోందంటూ వార్తలు వస్తున్నాయి.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

రక్తపు మడుగులో హీరోయిన్.. న్యూ ఇయర్ రోజు ఇంత ఘోరంగానా!

రక్తపు మడుగులో హీరోయిన్.. న్యూ ఇయర్ రోజు ఇంత ఘోరంగానా!

ఆపిల్ పిల్లగా యువత హృదయాల్లో గూడు కట్టుకున్న హన్సిక తక్కువ సమయంలోనే సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. టీనేజ్ వయసులో దేశముదురు చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టి అందాలు ఆరబోసింది. ఆ ఆపిల్ బ్యూటీ గ్లామర్ కు యువత ఫిదా అయిపోయారు. కానీ ఇప్పుడు ఈ అమ్మడి చేష్టలు చూస్తుంటే అదే యువత గుండెల్లో గుబులు రేగడం ఖాయం. ప్రస్తుతం హన్సిక తమిళ చిత్రాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తోంది. అది కూడా గ్లామర్ తగ్గించేసి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలపై ఆసక్తి చూపుతోంది. ప్రస్తుతం హన్సిక నటిస్తున్న మహా చిత్రం వరుసగా వివాదాలు సృష్టిస్తోంది.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

షేక్ హ్యాండ్ వంకతో పావుగంట హింస.. మంచు లక్ష్మితో కలసి.. నటి ఝాన్సీ!

షేక్ హ్యాండ్ వంకతో పావుగంట హింస.. మంచు లక్ష్మితో కలసి.. నటి ఝాన్సీ!

గత ఏడాది టాలీవుడ్ నటి శ్రీరెడ్డి మీడియా ముందుకు రావడంతో కాస్టింగ్ కౌచ్ పై తీవ్రమైన చర్చ జరిగింది. చాలా రోజులపాటు కాస్టింగ్ కౌచ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. జాతీయ మీడియాలో కూడా ఇది సంచలనం. టాలీవుడ్ మా అసోసియేషన్ కొన్ని చర్యలు తీసుకోవడంతో గొడవ కాస్త సద్దుమణిగింది. కానీ తరుచుగా ఈ విషయాన్ని ఎవరో ఒక సెలబ్రిటీ ప్రస్తావిస్తూనే ఉన్నారు. తాజాగా నటి, యాంకర్ అయిన ఝాన్సీ ఓ ఇంటర్వ్యూలో కాస్టింగ్ కౌచ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

బాబాయ్ ఫోన్ చేశారు, మా అన్నయ్య 20ఏళ్ల వయసులో.. వెంటనే ఎన్టీఆర్‌కు ఫార్వర్డ్ చేశా.. కళ్యాణ్ రామ్!

బాబాయ్ ఫోన్ చేశారు, మా అన్నయ్య 20ఏళ్ల వయసులో.. వెంటనే ఎన్టీఆర్‌కు ఫార్వర్డ్ చేశా.. కళ్యాణ్ రామ్!

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం జనవరి 9న విడుదలయ్యేందుకు సిద్ధం అవుతోంది. ఈ మేరకు ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఎన్టీఆర్ జీవిత చరిత్రనికి కళ్ళకు కట్టినట్లు వెండితెరపై ఆవిష్కరించాలని బాలయ్య గట్టి ప్రయత్నం చేశారు. భారీ బడ్జెట్ లో, స్టార్ కాస్టింగ్ తో ఈ చిత్రాన్ని రూపొందించారు. క్రిష్ దర్శత్వంలో ఈ చిత్రం రూపొందడం విశేషం. ముందుగా ఎన్టీఆర్ సినీరంగానికి సంబందించిన ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ బయోపిక్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

English summary
Serial actress charishma sensational comments, actress madhavi latha about tana leaked audio tape, colors swathi about her personal life after marriage, there is no need the biopic if they not disclose the truth naga babu, ntr biopic business kathanayakudu croses 100 crs... Jan first week 2019 filmibeat trending topics.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more