ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సినిమాపై పబ్లిక్ టాక్

By Pratap

జూనియర్ ఎన్టీఆర్, మోహన్ లాల్ కాంబినేషన్‌లో తెలుగు, మలయాళం భాషల్లో నిర్మించిన జనతా గ్యారేజ్ సినిమా గురువారంనాడు విడుదలైంది. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించారు. నవీన్ ఎర్నేని, వై రవి శంకర్, సిఎవి మోహన్ మైత్రీ మూవీ మేకర్స్ ఇన్ అసోసియేషన్ బ్యానర్‌పై ఎరోస్ ఇంటర్నేషనల్ సహకారంతో నిర్మించారు. సమంత, నిత్యామీనన్ కూడా ఈ సినిమాలో నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X