»   » హీరోయిన్‌తో సెక్సీ సీన్లు: హీరోగారి భార్య అలా...(ఫోటో ఫీచర్)

హీరోయిన్‌తో సెక్సీ సీన్లు: హీరోగారి భార్య అలా...(ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సెక్స్ అండ్ క్రైం కథాంశాలతో కూడిన సినిమాల ఈ మధ్య డిమాండ్ బాగా పెరిగింది. గతంలో ఈ తరహాలో వచ్చిన 'హేట్ స్టోరీ' అనే బాలీవుడ్ మూవీ విజయవంతం కావడంతో తాజాగా ఆ చిత్రానికి సీక్వెల్‌గా 'హేట్ స్టోరీ-2' అనే చిత్రం వస్తోంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ సంచలనం సృష్టించింది.

హాట్ అండ్ సెక్సీ పడక గది సీన్లు, బికినీ సీన్లు, మత్తెక్కించే ముద్దు సీన్లతో కూడిన ఈ ట్రైలర్‌కు యూట్యూబులో మంచి స్పందన వచ్చింది. టీవీ యాక్టర్ జయ్ భానుశాలి, పంజాబీ నటి సర్వీన్ చావ్లా ఈ చిత్రంలో జంటగా నటిస్తున్నారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఇధ్దరి మధ్య వచ్చే హాట్ హాట్ రొమాంటిక్ సీన్లు శృంగార ప్రియులను ఆకట్టుకుంటున్నాయి.

గతంలో 'హేట్ స్టోరీ' చిత్రాన్ని నిర్మించిన విక్రమ్ భట్ ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు. 'హేట్ స్టోరీ 2' చిత్రానికి విక్రమ్ భట్ అసిస్టెంట్ విశాల్ పాండే దర్శకత్వం వహిస్తున్నారు. తన జీవితాన్ని, ప్రేమను నాశం చేసిన ఒక వ్యక్తిపై ఓ మహిళ ఎలా రివేంజ్ తీర్చుకుంది అనే కథాంశంతో ఈచిత్రం సాగుతుంది. హీరో హీరోయిన్ల మధ్య సాగే హాట్ హాట్ బెడ్రూం సీన్లు, ముద్దు సీన్లు సినిమాకు హైలెట్ కానున్నాయి. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఈచిత్రంలో మెయిన్ విలన్‌గా నటిస్తున్నాడు.

అయితే ఈ సినిమాలోని సెక్సీ సీన్లపై జయ్ భానుశాలి భార్య మహి విజ్ అసంతృప్తిగా ఉందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఈ వార్తలను జయ్ భానుశాలి ఖండించారు. నన్ను ఈ సినిమాలు చేయాల్సిందిగా ప్రోత్సహించిన వారిలో నా భార్య కూడా ఉంది. హేట్ స్టోరీ 2 సినిమాలోని సీన్లపై ఆమె అసంతృప్తిగా ఉందనే వార్తల్లో అసలు నిజం లేదని స్పష్టం చేసారు.

జయ్ భానుశాలి

జయ్ భానుశాలి

హేట్ స్టోరీ 2లో జయ్ భానుశాలి, సర్వీన్ చావ్లా మధ్య హాట్ హాట్ ముద్దు సీన్లు ఉన్నాయి.

జయ్ భానుశాలి

జయ్ భానుశాలి


హేట్ స్టోరీ 2లో జయ్ భానుశాలి, సర్వీన్ చావ్లా మధ్య హాట్ హాట్ ముద్దు సీన్లు ఉన్నాయి.

సర్వీన్ చావ్లా

సర్వీన్ చావ్లా


బాలీవుడ్లో తొలి చిత్రం చేస్తున్న సర్వీన్ చావ్లా రెచ్చి పోయి హాట్ సీన్లు, బికినీ సీన్లు, పడక గది సీన్లలో నటించింది.

జయ్ భాను శాలి తొలి సినిమా

జయ్ భాను శాలి తొలి సినిమా


టీవీ నటుడు అయిన జయ్ భానుశాలి బాలీవుడ్లో చేస్తున్నతొలి సినిమా ఇదే. ఈ చిత్రంలోని సీన్లపై అతని భార్య మహి విజ్ అసంతృప్తిగా ఉందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

కెమిస్ట్రీ..

కెమిస్ట్రీ..


హేట్ స్టోరీ 2 చిత్రంలో సర్వీన్ చావ్లా, జయ్ భాను శాలి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది.

సర్వీన్ చావ్లాపై కూడా..

సర్వీన్ చావ్లాపై కూడా..


కేవలం జయ్ భానుశాలి విషయంలో మాత్రమే కాదు....సర్వీన్ చావ్లాపై కూడా రూమర్లు ప్రచారంలోకి వచ్చాయి. సినిమాలోని హాట్ సీన్లపై ఆమె పేరెంట్స్ కాస్త అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

వేడి వేడి ముద్దు సీన్లు

వేడి వేడి ముద్దు సీన్లు


ఈ చిత్రంలో హీరోయిన్ సర్వీన్ చావ్లా, నటుడు జయ్ భానుశాలి మధ్య వచ్చే ముద్దు సన్నివేశాలు యూత్‌ను ఆకర్షిస్తున్నాయి.

English summary

 Jay Bhanushali who is making his debut in Bollywood, Hate Story 2 with Surveen chawla rubbishes rumours about his troubled relationship with his wife Mahi Vij. He has back-to-back releases, Hate Story 2 and Desi Kattey. Jay has played two different roles in both the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu