చిరు పార్టీవైపు జయకృష్ణ చూపు??
చిరంజీవి రాజకీయాలలోకి వస్తే ఎదుర్కోవడానికి బాలకృష్ణను రంగంలోకి దింపాలని తెలుగుదేశం పార్టీ యోచిస్తుంటే బాలకృష్ణ సోదరుడు జయకృష్ణ మాత్రం వేరే విధంగా యోచిస్తున్నాడు. వచ్చే ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందో లేదో అనే అనుమానం ఉన్న జయకృష్ణ చిరంజీవి పార్టీ పెట్టేలో చేరితే ఎలా ఉంటుందని ఆయన తన సన్నిహితులతో కలిసి యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ చిరంజీవి పార్టీ పెడితే చేరితే లాభమే కదా అనే కోణంలో ఆయన ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ చిరంజీవి పార్టీ పెడితే, జయకృష్ణ అటువైపు మొగ్గు చూపితే చిరంజీవి నైతికంగా తెలుగుదేశంపై ఆధిక్యాన్ని సాధించినట్టే.


Click it and Unblock the Notifications











