భావనతో ‘జయం’ రవి ‘పగ’

ఎళిల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రవి సరసన అందాలతార భావన హీరోయిన్‌గా నటించిందని, అంగబలం, అర్థబలం కలిగివున్న మాఫియా డాన్ కుమార్తెను ప్రేమించిన ఓ యువకుడు తన బుద్ధిబలంతో ఆ మాఫియా డాన్‌కు బుద్ది చెప్పి తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడు అనే కథాంశంతో ఈ చిత్రం రూపొందిందని వెల్లడించారు. యువన్‌శంకర్ రాజా సంగీతం అందించిన ఈ చిత్రాన్ని క్రిస్ మస్ కానుకగా విడుదల చేయనున్నారు.


Click it and Unblock the Notifications











