రిసెప్షన్: చిరు, ఉపాసన, శ్రీదేవి, బాలయ్య భార్య సందడి (ఫోటోస్)

By Bojja Kumar

హైదరాబాద్: సినీ నటి జయప్రద కుమారుడు సిద్ధార్థ వివాహం ప్రవళ్లిక రెడ్డితో ఇటీవల ఎల్‌బీనగర్‌లోని కేబీఆర్‌ కన్వెన్షన్ హాల్‌లో జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్ లో గ్రాండ్ గా వెడ్డింగ్ రిసెప్షన్ జరిగింది. ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

చిరంజీవి దంపతులు, మోహన్ బాబు, బాలయ్య ఫ్యామిలీ నుండి ఆయన భార్య, మరికొదరు. మోహన్ బాబు ఫ్యామిలీ, జయసుధ దంపతులు, శ్రీదేవి-బోనీ కపూర్, రామ్ చరణ్ భార్య ఉపాసన, అంబరీష్, సుమలతతో పాటు పొలిటీషియన్స్ ములాయం సింగ్, అమర్ సింగ్, హోం మంత్రి నాయిని, డిఎస్, ఈటెల, వివేక్ తదితరులు హాజరయ్యారు.

సిద్ధార్థ్ జయప్రద సోదరి కుమారుడు. జయప్రద అతన్ని చిన్నతనంలోనే దత్తత తీసుకుంది. జయప్రద వారసత్వంతో సిద్ధార్థ్ కూడా సినిమాల్లో నటించాడు. తమిళంలో ‘ఉయిరే ఉయిరే' అనే సినిమాలో నటించాడు. ఈ చిత్రంలో హన్సిక హీరోయిన్ గా నటించింది.

స్లైడ్ షోలో సిద్ధార్థ్, ప్రవళ్లిక రెడ్డిల వెడ్డింగ్ రిసెప్షన్ వేడుక ఫోటోస్..

చిరంజీవి దంపతులు

చిరంజీవి దంపతులు


నూతన వదూవరులను ఆశీర్వదిస్తున్న చిరంజీవి దంపతులు....

శ్రీదేవి-బోనీ కపూర్

శ్రీదేవి-బోనీ కపూర్


జయప్రద కుమారుడి వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరైన శ్రీదేవి, బోనీ కపూర్.

ప్రముఖులతో కలిసి..

ప్రముఖులతో కలిసి..


ప్రముఖులతో కలిసి నూతన వధూవరులు.

సిద్దార్థ్-ప్రవళ్లిక

సిద్దార్థ్-ప్రవళ్లిక


తమ వెడ్డింగ్ రిసెప్షన్ సందర్భంగా సిద్ధార్థ్-ప్రవళ్లిక...

ఉపాసన

ఉపాసన


రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.

బాలయ్య ఫ్యామిలీ నుండి

బాలయ్య ఫ్యామిలీ నుండి


బాలయ్య ఫ్యామిలీ నుండి ఆయన భార్య, అన్నయ్య హాజరయ్యారు.

కృష్ణం రాజు ఫ్యామిలీ

కృష్ణం రాజు ఫ్యామిలీ


వెడ్డింగ్ రిసెప్షన్ వేడుకకు హాజరైన కృష్ణం రాజు కుటుంబ సభ్యులు.

మీనా

మీనా


వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరైన నటి మీనా.

అంబి, సుమలత

అంబి, సుమలత


వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరైన అంబరీష్, సుమలత దంపతులు...

మంచు విష్ణు

మంచు విష్ణు


సిద్దార్థ్-ప్రవళ్లిక వెడ్డింగ్ రిసెప్షన్ లో మంచు విష్ణు.

మోహన్ బాబు, అంబి

మోహన్ బాబు, అంబి


మోహన్ బాబు, అంబరీష్, సుమలత, మంచు విష్ణు తదితరులు...

రాజశేఖర్-జీవిత

రాజశేఖర్-జీవిత


సిద్దార్థ్-ప్రవళ్లిక వెడ్డింగ్ రిసెప్షన్ లో రాజశేఖర్, జీవిత.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X