'1091' అంబాసిడర్ గా జయసుధ ఎంపిక

By Srikanya

ప్రముఖ సినీ నటి, సికింద్రాబాద్ ఎమ్మల్యే జయసుధ 1091 హెల్ప్ లైన్ అంబాసిడర్ గా ఎంపికయ్యారు. 1091 టోల్ ప్రీ నెంబర్ ఇబ్బందుల్లో ఉన్న ఆడువారి కోసం ఏర్పాటు చేసింది. జయసుధ ఈ బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతూ ప్రజల్లో ఈ నెంబర్ పై అవగాహన, ఎవేర్ నెస్ కలిగించాలి. ఈ నెంబర్ కి ఎందుకు ప్రత్యేకమైన పబ్లిసిటీ కలిగించాలనుకుంటున్నారంటే ఈ నెంబర్ పెట్టి చాలా కాలమైనా ఇప్పటివరకూ ఈ నెంబర్ కి కాల్ చేసిన వారు లేకపోవటమేనని తెలుస్తోంది. దాంతో హోం మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి ప్రత్యేకంగా కలగచేసుకుని జయసుధని ఈ హెల్ప్ నెంబర్ ని ప్రమోట్ చేయమని కోరటం జరిగింది. ఇక జయసుధ... టీవిల్లో ఎడ్వర్టైజ్మెంట్స్ ద్వారా, ఎఫ్ ఎమ్ రేడియోల్లో ఈ నెంబర్ గురించి తెలియ చేయటం ద్వారా పబ్లిసిటీ చేసి జనాల్లోకి తీసుకుపోనున్నారు.ఈ నెంబర్ కి క్రైం ఇన్విస్టిగేషన్ డిపార్టెమెంట్ వుమెన్ ప్రొటక్షన్ సెల్ వారు అనుభందంగా ఉంటారు. ఈ నెంబర్ కి ఫోన్ చేయగానే వారు ఎలర్టై ఆపదలో ఉన్న ఆడువారిని ఆదుకుంటారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X