For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్‌తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘తీన్మార్’అలా తీస్తే ఒక్కరోజు కూడా ఆడదు
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
'తీన్మార్"అనే టైటిల్ పెట్టడానికి చాలా ఆలోచించాల్సొచ్చింది.తర్జనభర్జన జరిగాక చివరికి నేనే టైటిల్ సూచించాను. అందరికీ నచ్చింది. అలాగే హిందీ వెర్షన్లో ఉన్న కథను అలానే తీస్తే ఇక్కడ ఒక్కరోజు కూడా ఆడదు. అందువల్ల మూలకథను అలానే ఉంచి కథనపరంగా మార్పులు చేశాం అంటున్నారు జయంత్ సి.పరాంన్జీ.మొన్న గురువారం తీన్ మార్ చిత్రం అంతటా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది.
ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే హీరోకి తగ్గట్టు డాన్సులు, ఫైట్స్, డైలాగులు అన్నీ సమకూర్చాం. ఏ దర్శకుడయినా రీమేకులు ఎప్పుడూ ఉన్నదున్నట్టుగా తీయకూడదు. స్థానిక సంస్కృతికి తగ్గట్టు మలుచుకోవాలి అన్నారు.అంతేగాక ప్రేమకథలు నా వీక్నెస్ అందుకనే అంత బాగా తీసాను అంటున్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
In Love aaj kal climax is simple but in TeenMaar it is
extraordinary.We can also appriciate the job og art director
Story first published: Sunday, April 17, 2011, 11:27 [IST]
Other articles published on Apr 17, 2011