»   » ఆమెకి ఫింగరింగ్ చేస్తూ దొరికిపోయిన జెడి చక్రవర్తి(వీడియో)

ఆమెకి ఫింగరింగ్ చేస్తూ దొరికిపోయిన జెడి చక్రవర్తి(వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : దర్శక,రచయిత, నటుడు జెడి చక్రవర్తి గత కొంతకాలంగా సైలెంట్ గా ఉన్నారు. మీడియాలోనూ ఆయన వార్తలు లేవు. అయితే హఠాత్తుగా ఆయన మళ్లీ వార్తల్లోకి వచ్చారు. రీసెంట్ గా మధుశాలిని విడుదల చేసిన వీడియోని డైరక్ట్ చేసింది జె.డి చక్రవర్తేనట. ఫింగర్ ని సరిగ్గా వాడుకోండి అంటూ ఆమె చేసిన యాడ్..అసభ్యం అంటూ అందరి విమర్శలూ ఎదుర్కొంది. ఈ ఐడియా వెనక ఉన్నది జెడినే. ఈ విషయం ఈ క్రింద వీడియో చూస్తే అర్దమవుతుంది. అయితే ఈ మేకింగ్ వెనక ఉన్నది తానే అనే విషయం జెడీ దాచాలనకున్నారట. అయితే అనుకోని విధంగా ఇలా బయిటకు వచ్చేసింది.

ఇంతకు ముందు మధుశాలిని విడుదల చేసిన వీడియోలో... ఆమె సెక్సీఫోజ్ లో ...ఓ పెన్సిల్ ని నోట్లో పెట్టుకుని, నాలుకతో టచ్ చేస్తూ కనపడింది. హస్కీ వాయిస్ తో ఓ విధమైన మత్తు కలిగించే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో గుసగుసలాడుతున్నట్లు మాట్లాడింది. అదీ మీ వేలు ని ఎఫెక్టివ్ గా వాడండి అంటూ...ఇదంతా చూసిన వాళ్లు ఇది కండోమ్ యాడా లేక ఓటు వేయమని చెప్పే యాడా అనే డౌట్ పడుతున్నారు. ఓటు వేయటం ఓ పవిత్ర కార్యమని చెప్పే యాడ్ ఇలా తీయటం దారుణం అంటున్నారు.

JD Chakravarthy Caught Fingering Madhu Shalini

తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మకి ఇక్కడ అవకాశాలు కరవయ్యాయి.పోనీ తమిళంలో బాలా దర్శకత్వంలో చేసిన 'వాడు-వీడు'చిత్రం అయినా కెరీర్ పరంగా కిక్ ఇస్తుంది అనుకుంటే అదీ కనపడలేదు. ఈ నేపధ్యంలో ఆమె దిగాలుగా ఉన్న సమయంలో రామ్ గోపాల్ వర్మ నుంచి పిలువు వచ్చింది.రామ్‌గోపాల్‌ వర్మ కొత్త చిత్రం 'డిపార్ట్‌మెంట్‌'లో ఆమెకు చోటిచ్చాడు. అయినా ఆ సినిమాకు వర్కవుట్ కాకపోవటంతో ఆమె ఖాళి పడిపోయింది.

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/n1O_Di19pRc?feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
JD Chakravarthy has directed Madhu Shalini in the awareness ad on vote named " Use ur fingur wisely ". This ad got a good response online as usual due to its sultry content. Watch JD and Madhu Shalini getting shot at their work in this video.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu