నానాపటేకర్ పాత్రలో జగపతి?

ఇక ఈ సినిమా గురించి జె.డి చెబుతూ..నేను కేర్ లెస్ గా ఉండటానికి,ఎగ్రిసివ్ గా ఉండటానికి ప్రిపర్ చేస్తాను. అయితే ఇప్పడు మెట్యూరిటీ వచ్చింది. మా గురువు వర్మ ఇచ్చిన సినిమాతో ఈ సినిమా చేస్తున్నాను.సిద్దం సినిమా నాకు మంచి పేరు తెచ్చుపెడుతుంది అంటున్నాడు. గతంలో నానాపటేకర్ పాత్రలు తెలుగులో మోహన్ బాబు చేసేవారు. ఇప్పుడు జగపతిబాబు వంతు వచ్చిందంటున్నారు. ఇది కనుక వర్కవుట్ అయితే చాలా నానాపటేకర్ సినిమా ప్రీ మేక్ అవకాశాలు చాలా వచ్చే అవకాశం ఉందంటున్నారు.


Click it and Unblock the Notifications











