twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నానాపటేకర్ పాత్రలో జగపతి?

    By Staff
    |

    Jagapathi Babu
    హోమం సినిమా సీక్వెల్ గా మారణ హోమం చేస్తానని ప్రకటించిన జెడీ చక్రవర్తి మనస్సు మార్చుకుని ఇప్పుడు సిద్దం అనే సినిమా రెడీ చేస్తున్నారు. జగపతి హీరోగా చేస్తున్న ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తయింది. ఇక ఈ సినిమాలో జగపతి ఎనకౌంటర్ స్పెషలిస్టుగా కనిపించనున్నాడు. అయితే ఈ సినిమా నానాపటేకర్ నటించిన అబ్ తక్ చప్పన్ సినిమాకు ఫ్రీమేక్ అని తెలుస్తోంది. హిందీలో వర్మ నిర్మించిన ఈ చిత్రాన్ని షిమిత్ అమిన్ డైరక్ట్ చేసాడు. ఇక ఈ తెలుగు వెర్షన్ సినిమాని ఈ నెలాఖరుకు గానీ,పిభ్రవరి మొదటి వారంలోగానీ రిలీజ్ చేయటానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

    ఇక ఈ సినిమా గురించి జె.డి చెబుతూ..నేను కేర్ లెస్ గా ఉండటానికి,ఎగ్రిసివ్ గా ఉండటానికి ప్రిపర్ చేస్తాను. అయితే ఇప్పడు మెట్యూరిటీ వచ్చింది. మా గురువు వర్మ ఇచ్చిన సినిమాతో ఈ సినిమా చేస్తున్నాను.సిద్దం సినిమా నాకు మంచి పేరు తెచ్చుపెడుతుంది అంటున్నాడు. గతంలో నానాపటేకర్ పాత్రలు తెలుగులో మోహన్ బాబు చేసేవారు. ఇప్పుడు జగపతిబాబు వంతు వచ్చిందంటున్నారు. ఇది కనుక వర్కవుట్ అయితే చాలా నానాపటేకర్ సినిమా ప్రీ మేక్ అవకాశాలు చాలా వచ్చే అవకాశం ఉందంటున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X