»   » ''భర్త లైంగిక కోరిక తీర్చడానికి జీవిత రాజశేఖర్ నీచమైన పనులు'': సంధ్య ఆరోపణలు

''భర్త లైంగిక కోరిక తీర్చడానికి జీవిత రాజశేఖర్ నీచమైన పనులు'': సంధ్య ఆరోపణలు

Posted By: Sreedhar
Subscribe to Filmibeat Telugu
Jeevitha Sends Girls To Her Husband Rajasekhar

తాజాగా పీవోడబ్ల్యూ సంధ్య జీవిత రాజశేఖర్ పై సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్నాయి. అమీర్ పెట్ హాస్టల్స్ లో అమ్మాయిలను జీవిత ట్రాప్ చేసేదని, భర్త లైంగిక కోరికలను తీర్చడానికి అమ్మాయిలను జీవిత స్వయంగా పంపేదని ఆమె అన్నారు. ప్రస్తుతం మీడియాలో ఇదే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఈ కామెంట్స్ పై టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

సంధ్య కామెంట్స్ తో అందరు షాక్

సంధ్య కామెంట్స్ తో అందరు షాక్

తాజాగా పీవోడబ్ల్యూ సంధ్య జీవిత రాజశేఖర్ పై సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్నాయి. అమీర్ పెట్ హాస్టల్స్ లో అమ్మాయిలను జీవిత ట్రాప్ చేసేదని, భర్త లైంగిక కోరికలను తీర్చడానికి అమ్మాయిలను జీవిత స్వయంగా పంపేదని ఆమె అన్నారు.

జీవిత రాజశేఖర్ అమ్మాయిలను బలవంతం చేసేది

జీవిత రాజశేఖర్ అమ్మాయిలను బలవంతం చేసేది

కొంతమంది అమ్మాయిలు ఈ విషయంలో గతంలో సంధ్యకు ఫిర్యాదు చేశారు. కాని ఆ విషయం అప్పుడు వెలుగులోకి రాలేదు. తను చెప్పినప్పుడు రాకపోతే అమ్మాయిలను మానసికంగా ఇబ్బంది పెట్టెదని ఆమె తాజా ఇంటర్వ్యూ లో తెలిపారు. రాజశేఖర్ లైంగిక కోరిక తీర్చడానికి జీవిత చాలా మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకోనేదని సంధ్య చెప్పారు.

జీవిత భర్త కోసం ఏం చేసిందంటే..

జీవిత భర్త కోసం ఏం చేసిందంటే..

భర్త కామకోరికలను తీర్చడానికి అలాంటి పనులు చేసిన జీవితను ఇప్పుడు లైంగిక వేధింపుల నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన కమిటీలో ఉంచడం విడ్డూరమని సంధ్య వ్యాఖ్యానించారు. జీవితను కమిటిలో ఎంపిక చేసినందుకు సంధ్య ఈ విధమైన కామెంట్స్ చేస్తున్నట్లు ఆమె వెల్లడించింది.

జీవిత రాజశేఖర్ దీనిపై ఎలా స్పందిస్తుందో

జీవిత రాజశేఖర్ దీనిపై ఎలా స్పందిస్తుందో

సంధ్య కామెంట్స్ పై జీవిత ఎలా స్పందిస్తుందో చూడాలి. సంధ్య చేసిన ఈ కామెంట్స్ విని తెలుగు సినీపరిశ్రమతో పాటు సినీ అభిమానులు ఉలిక్కి పడ్డారు. ఈ మద్య ఇలాంటి వార్తా రోజుకోకటి బయటికి రావడంతో ఎప్పుడు ఎవరి గురించి ఎలాంటిన్యూస్ వినాల్సి వస్తుందోనని జనాలు అనుకుంటున్నారు.

English summary
sandhya senctional comments on jeevita rajeshaker. entire tollywood shocks with this statements.we have to wait what jeevita has to reply on this issue. so many people coming out and telling names about people who used them. now its a burning issue in tollywood. lets see what happen in future.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X