పీఆర్పీపై జీవిత సెటైర్

ఈ విషయం మేము చెబుతున్నది కాదు. ఆ పార్టీని వీడుతున్న ఎందురో చెప్తున్న మాట. పవన్ పర్యటనలో ఆయన అంగరక్షకులు సినిమాల్లో మాదిరిగా అభిమానులపై దాడులు చేస్తున్నారు అన్నారు. అలాగే చిరంజీవి అధికారంలోకి వచ్చినా పాలన సైతం సినీ ఫక్కీలోనే ఉంటుందని వ్యాఖ్యానించారు. అధికార దాహంతో లేనిపోని కబుర్లు చెప్తున్నారని ఆమె అన్నారు. ప్రజలు కొత్త పార్టీకి ఎంత మాత్రం సహకరించే స్థితిలో లేరని తెలిపారు. ఏ స్వలాభం లేకపోతే ఇలా ప్రజల ముందుకు వచ్చి ఫోజులెందుకు కొడతారని ప్రశ్నించారు.
jeevitha congress prajarajyam chiranjeevi srikakulam dist allu aravind చిరంజీవి ప్రజారాజ్యం జీవిత కాంగ్రెస్


Click it and Unblock the Notifications