ఆమె బూటీ ఎక్స్‌ఫోజింగ్‌పై సెటైర్లు వేస్తూ ఇలా...(ఫోటోస్)

By Bojja Kumar

హైదరాబాద్: అమెరికన్ టీవీ స్టార్ కిమ్ కర్ధాషియాన్ ఇటీవల పేపర్ మేగజైన్ కోసం నగ్నంగా హాట్ హాట్ బూటీ(పిరుదులు)షో చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫోటో షూట్లో కిమ్ కర్ధాషియాన్ తన అందమైన భారీ పిదులను ప్రదర్శించడానికి ప్రాధాన్యత ఇచ్చింది. గౌను విప్పుతూ నగ్నంగా పిరుదుల సౌందర్యాన్ని ప్రదర్శించింది. మరో ఫోటోలో షాంపెయిన్ పొంగిస్తూ వినూత్న భంగిమలో దర్శనమిచ్చింది.

పేపర్ మేగజైన్ నవంబర్ ఇష్యూ కోసం కిమ్ కర్ధాషియాన్ చేసిన ఈ నగ్న ఫీట్ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం ష్టించింది. కిమ్ తరహాలో ఇప్పటి వరకు ఎవరూ కూడా బూటీ షో చేయలేదని ఇంటర్నేషనల్ మీడియా కోడై కూసింది. కిమ్ కర్ధాషియాన్ అభిమానులైతే ఆహా ఏమీ సౌందర్యం అంటూ ఆమె అందాలు కనులారా వీక్షిస్తూ తెగ ఎంజాయ్ చేసారు.

అదే సమయంలో కిమ్ కర్ధాషియాన్ బూటీ షోపై పలు పేరడీలు కూడా మొదలయ్యాయి. కొందరు ఆమె బూటీ షోపై సెటైర్లు వేస్తూ మార్పింగ్ ఫోటోలు సైతం క్రియేట్ చేసారు. తాజాగా హాలీవుడ్ స్టార్ జెన్నిఫర్ ఆనిస్టిన్ కిమ్ కర్దాషియాన్ బూటీ షోపై సెటైర్లు వేస్తూ ఇంప్లాంటెడ్ బూబ్స్ ధరించి ఎలెన్ టీవీ షోలో దర్శనమిచ్చారు. ఆ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి.

Jennifer Aniston mocks Kim Kardashian booty with inflated boobs on Ellen's show

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X