»   »  తాగిన మత్తులో బట్తలిప్పేసి., పబ్లిక్ గా రెచ్చిపోయిన హీరోయిన్ (వీడియో)

తాగిన మత్తులో బట్తలిప్పేసి., పబ్లిక్ గా రెచ్చిపోయిన హీరోయిన్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హాలీవుడ్ లో సర్వసాధారణం అయిన న్యూడ్ సీన్లకు ఆమె చాలాకాలం పాటు దూరంగానే ఉంది. శృతిమించిన సెక్స్ సన్నివేశాల్లో ఆమె ఇప్పటివరకు పెద్దగా నటించలేదు. 'పాసింజర్స్‌' సినిమాలో మాత్రం అలాంటి ఒక సీన్ చేయాల్సి . కెమెరా ముందు

తొణకకుండా నటించడానికి ఒక బార్‌కు వెళ్లి బాగా వైన్‌ తాగిందట. అనంతరం ఆ సీన్‌ను బాగానే రక్తికట్టించిందట. అదే సందర్భం లో తాను తన మొదటి శృంగార సన్ని వేశం లో నటించానై చెప్పిందీ అమ్మడు. అలాంటి లారెన్స్ ఇప్పుడు పెద్ద వివాదం లో

చిక్కుకుంది....

ఎవ్వరూ ఊహించని విధంగా

ఎవ్వరూ ఊహించని విధంగా

ఇప్పటి వరకూ ఇంత పద్దతిగా ఉన్న లారెన్స్ ఈ సారి మాత్రం ఎవ్వరూ ఊహించని విధంగా రెచ్చి పోయింది అదీ తెరమీద కాదు పబ్లిక్ గా ఒక నైట్ క్లబ్ లో బట్టలు విప్పేసి లోదుస్తులతో డాన్స్ చేసింది. ఈ సంఘటన తో ఒక్కసారి సంచలనం రేగింది ఆమెతో ఉన్న బందాన్ని తెగదెంపులు చేసుకుంటున్నట్టు ప్రకటించేసాడు ఆమె బాయ్ ఫ్రెండ్, ఈ సినిమాకి డైరెక్టర్ కూడా అయిన డారెన్ అరోనోస్కీ.

ధీటుగా నే మాట్లాడింది

ధీటుగా నే మాట్లాడింది

అయితే ఈ విషయం లో కూడా తాను చేసింది తప్పేమీ కాదని ధీటుగా నే మాట్లాడింది జెన్నిఫర్ లారెన్స్ ‘‘నేను స్ట్రిప్పర్ పోల్‌పై డాన్స్ చేసిన విషయాన్ని నాకెవరూ గుర్తు చేయాల్సిన అవసరం లేదు. నాకు అత్యంత ఆప్తులైన స్నేహితుల బర్త్‌డే పార్టీఅది. ఆ పార్టీలో అన్నీ మరచి తన్మయత్వంలో ఎంజాయ్ చేశాను.

ఫుల్‌గా ఎంజాయ్ చేశాను

ఫుల్‌గా ఎంజాయ్ చేశాను

నేనెవరికీ క్షమాపణ చెప్పను. చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రోజు రాత్రి నేను ఫుల్‌గా ఎంజాయ్ చేశాను. ఇక, నేను బ్రా మీదే డాన్స్ చేశానంటున్నారు. కానీ, అది బ్రా కాదు. అలెగ్జాండర్ వాంగ్ టాప్. నేనేమీ అబద్ధం చెప్పట్లేదు. ఆ మత్తులోనే చేసినా నాడాన్సులు చాలా బాగున్నాయనే అనుకుంటున్నాను'' అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ షేర్ చేసింది... ఇంతకీ ఏం జరిగిందీ అంటే....

ద రెడ్ స్పారో

ద రెడ్ స్పారో

జెన్నీఫర్ ద రెడ్ స్పారో అనే సినిమా షూటింగ్ కోసం ఆస్ట్రియా వెళ్లింది. షూటింగ్ గ్యాప్‌లో అక్కడి ఓ నైట్ క్లబ్‌కు వెళ్లింది. అక్కడ అందరితో కలిసి పార్టీ చేసుకుంది. పార్టీ అంటే మద్యం కూడా సేవించింది. ఆ మందు డోసే కాస్తంత ఎక్కువైపోయింది అమ్మడికి.ఆ మత్తులో ఏం చేస్తోందో తెలియక అక్కడి స్ట్రిప్పర్ పోల్‌ను పట్టుకుని డాన్స్ చేసేసింది.

జాకెట్‌ను తీసిపారేసి

జాకెట్‌ను తీసిపారేసి

ఒంటి మీదున్న జాకెట్‌ను తీసిపారేసి అర్ధనగ్నంగా స్ట్రిప్పర్ డాన్స్ చేసింది. అంతేకాదు.. మరో వ్యక్తితో కలిసి ఫ్లోర్‌పై అటూ..ఇటూ పాకేసిందట. అయితే.. ఆ వీడియోను కాస్తా రాడార్ ఆన్‌లైన్ అనే మీడియా ప్రసారం చేసింది. ఆ వీడియోలో జెన్నిఫర్విశ్వరూపాన్ని చూసిన జనాలు ముక్కున వేలేసుకున్నారట.

వ్యవహారం రచ్చకెక్కడంతో

వ్యవహారం రచ్చకెక్కడంతో

ఆ వ్యవహారం కాస్తా రచ్చకెక్కడంతో.. జెన్నీఫర్ ప్రవర్తనపై ఆమె బాయ్ ఫ్రెండ్, డైరెక్టర్ డారెన్ అరోనోస్కీ ఆగ్రహం వ్యక్తం చేశాడట. ఆ వ్యవహారంతో వారి బంధం బీటలు వారిందని హాలీవుడ్ మీడియా కథనాలు రాసింది. అయితే.. వారిద్దరి మధ్యా 22 ఏళ్లవయోభేదం ఉండడం వల్లే వారి బంధం తెగతెంపులైనట్టు చెబుతున్నారు.

ఫేస్‌బుక్ పేజీ ద్వారా

ఫేస్‌బుక్ పేజీ ద్వారా

కాగా, దీనిపై జెన్నీఫర్ లారెన్స్ తన ఫేస్‌బుక్ పేజీ ద్వారా స్పందించింది. తానెవరికీ సంజాయిషీ ఇవ్వాల్సిన పనిలేదని తేల్చేసింది. ‘‘నేను స్ట్రిప్పర్ పోల్‌పై డాన్స్ చేసిన విషయాన్ని నాకెవరూ గుర్తు చేయాల్సిన అవసరం లేదు. నాకు అత్యంత ఆప్తులైన స్నేహితుల బర్త్‌డే పార్టీ అది.

నేనెవరికీ క్షమాపణ చెప్పను

ఆ పార్టీలో అన్నీ మరచి తన్మయత్వంలో ఎంజాయ్ చేశాను. నేనెవరికీ క్షమాపణ చెప్పను. చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రోజు రాత్రి నేను ఫుల్‌గా ఎంజాయ్ చేశాను. ఇక, నేను బ్రా మీదే డాన్స్ చేశానంటున్నారు. కానీ, అది బ్రా కాదు. అలెగ్జాండర్ వాంగ్టాప్. నేనేమీ అబద్ధం చెప్పట్లేదు. ఆ మత్తులోనే చేసినా నా డాన్సులు చాలా బాగున్నాయనే అనుకుంటున్నాను'' అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ షేర్ చేసింది.

English summary
Hollywood golden girl gone wild! Jennifer Lawrence whips off her top and turns pole dancer beforegyrating with a man on THAT racy night out at a strip club
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu