»   » శ్రీదేవి కూతురు అంత కోపం వచ్చి, బాడీ గార్డ్ లకు పనిచెప్పేటంత... పనేం చేసారో

శ్రీదేవి కూతురు అంత కోపం వచ్చి, బాడీ గార్డ్ లకు పనిచెప్పేటంత... పనేం చేసారో

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ఇంకా సినిమా రంగంలోకి అడుగు పెట్టక పోయినా....సెలబ్రిటీ స్టేటస్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్న నేపథ్యంలో మీడియా ఆమె ఎక్కడ కనిపించినా అత్యుత్సాహం చూపిస్తోంది.

ఇటీవల సమ్మర్ వెకేషన్ వెళ్లిన జాన్వి కపూర్ అది పూర్తయిన తర్వాత తిరిగి ముంబై ఎయిర్ పోర్టులో ల్యాండయింది. అప్పటికే అక్కడ వేచి ఉన్న మీడియా ఫోటోగ్రాఫర్లు ఆమె కనిపించడగానే ఫోటోలు తీయడం మొదలు పెట్టారు. అయితే తన పర్మిషన్ లేకుండా ఫోటోలు తీయడంపై జాన్వి కపూర్ కోపగించుకుంది.

వెంటనే తన బాడీగార్డులను ఫోటోగ్రాఫర్లపైకి పురమాయించింది. దీంతో ఆమె కారులో ఎక్కు వరకు వారు వెళ్లి ఫోటోగ్రాఫర్లను అడ్డుకున్నారు. జాన్వి కపూర్ ఆదేశాలతో బాడీగార్డులు కాస్త దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలు ఉన్నాయి.

జాన్వి కపూర్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. తన ఫోటోలు ఎప్పటికప్పుడు తన అందమైన ఫోటోలు అప్ డేట్ చేస్తూనే ఉంటారు. అయితే తన పర్మిషన్ లేకుండా అడ్డదిడ్డంగా ఫోటోలు తీస్తే అవి సరిగా రావు, ఆ ఫోటోల్లో తాను గ్లామరస్ గా కనిపించక పోవచ్చు అనే భావనతోనే ఆమె ఇలా వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.

జాన్వి కపూర్ త్వరలో బాలీవుడ్లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతోందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఆమె తల్లి శ్రీదేవి మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంటూ ఆ ప్రచారాన్ని ఖండించే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం జాన్వి తన చదువుమీదనే ఫోకస్ పెట్టిందని, చదువు పూర్తయిన తర్వాతే ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా తమకు అభ్యంతరం లేదు అని చెబుతూ వస్తున్నారు.

 కోపంతో బాడీగార్డులను పురమాయించిన శ్రీదేవి కూతురు!

కోపంతో బాడీగార్డులను పురమాయించిన శ్రీదేవి కూతురు!

శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ త్వరలోనే సినీ రంగ ప్రవేశం చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

కోపంతో బాడీగార్డులను పురమాయించిన శ్రీదేవి కూతురు!

కోపంతో బాడీగార్డులను పురమాయించిన శ్రీదేవి కూతురు!

ఓ వైపు చదువు కొనసాగిస్తూనే నటన, డాన్స్ తదితర అంశాలపై శిక్షణ తీసుకుంటోంది.

కోపంతో బాడీగార్డులను పురమాయించిన శ్రీదేవి కూతురు!

కోపంతో బాడీగార్డులను పురమాయించిన శ్రీదేవి కూతురు!

తన తల్లి శ్రీదేవే రోల్ మోడల్ గా జాన్వి కపూర్ సినీ రంగం వైపు అడుగులు వేయడానికి నిర్ణయించుకుంది.

కోపంతో బాడీగార్డులను పురమాయించిన శ్రీదేవి కూతురు!

కోపంతో బాడీగార్డులను పురమాయించిన శ్రీదేవి కూతురు!

ప్రస్తుతం జాన్వి కపూర్ ఆడుతూ పాడుతూ తన స్నేహితులతో ఎంజాయ్ చేస్తూ చదువు సాగిస్తోంది.

కోపంతో బాడీగార్డులను పురమాయించిన శ్రీదేవి కూతురు!

కోపంతో బాడీగార్డులను పురమాయించిన శ్రీదేవి కూతురు!

జాన్వి కపూర్ ప్రస్తుతం బాయ్ ఫ్రెండును కూడా మెయింటేన్ చేస్తుందనే ప్రచారం జరుగుతోంది.

కోపంతో బాడీగార్డులను పురమాయించిన శ్రీదేవి కూతురు!

కోపంతో బాడీగార్డులను పురమాయించిన శ్రీదేవి కూతురు!

సెలబ్రిటీ సర్కిల్ లో ఇవన్నీ మామూలే అనే వాదన కూడా ఉంది. ఇవన్నీ జరిగితేనే రేపు సినిమాల్లో ఫ్రీగా పెర్ఫార్మెన్స్ చేయగలరని కొందరి అభిప్రాయం.

కోపంతో బాడీగార్డులను పురమాయించిన శ్రీదేవి కూతురు!

కోపంతో బాడీగార్డులను పురమాయించిన శ్రీదేవి కూతురు!

కరణ్ జోహార్ దర్శకత్వంలో జాన్వి కపూర్ తెరంగ్రేటం చేస్తుందని టాక్.

కోపంతో బాడీగార్డులను పురమాయించిన శ్రీదేవి కూతురు!

కోపంతో బాడీగార్డులను పురమాయించిన శ్రీదేవి కూతురు!

అయితే జాన్వి కపూర్ ఎప్పుడు తెరంగ్రేటం చేస్తుందనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.

కోపంతో బాడీగార్డులను పురమాయించిన శ్రీదేవి కూతురు!

కోపంతో బాడీగార్డులను పురమాయించిన శ్రీదేవి కూతురు!

శ్రీదేవితో పాటు తండ్రి బోనీ కపూర్ నుండి కూడా సినీ ఎంట్రీ విషయంలో జాన్వికి ఫుల్ సపోర్టు ఉందని టాక్.

కోపంతో బాడీగార్డులను పురమాయించిన శ్రీదేవి కూతురు!

కోపంతో బాడీగార్డులను పురమాయించిన శ్రీదేవి కూతురు!

అయితే ఏ విషయం ఖరారు కాక ముందే మీడియాలో హాట్ టాపిక్ కావడం ఇష్టం లేకనే శ్రీదేవి తన కూతురు విషయంలో మీడియాను అదుపు చేసేలా కొన్ని ప్రకటనలు చేస్తోందని అంటున్నారు.

English summary
Jhanvi Kapoor is a girl with an attitude. A leading daily has reported today that, as soon as Jhanvi Kapoor landed at the Mumbai airport after her vacation, the paparazzi started clicking pictures of her and this miffed the young girl who did not like being clicked without her consent.
 
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more