»   » మాజీ మంత్రి మనవడితో శ్రీదేవి కూతురు ముద్దుల్లో మునిగి..(షాకింగ్ లీక్ ఫోటోస్)

మాజీ మంత్రి మనవడితో శ్రీదేవి కూతురు ముద్దుల్లో మునిగి..(షాకింగ్ లీక్ ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నటి శ్రీదేవి కూతురు ఝాన్వి కపూర్ గురించి గత కొంత కాలంగా హాట్ హాట్ గా చర్చ సాగుతున్న సంగతి తెలిసిందే. ఆమె త్వరలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుండటంతో మీడియా ఫోకస్ ఆమెపై కాస్త ఎక్కువగానే ఉంది. మరో వైపు ఝాన్వి కపూర్ సోషల్ మీడియా ద్వారా తన ఫోటోలు షేర్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ త్వరలో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనుంది. ప్రస్తుతం న్యూయార్క్‌లో ఉన్న జాన్వీ యాక్టింగ్ కోర్స్ నేర్చుకుంటుంది. అంతే కాదు ఝాన్వికి బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు.

గతంలో తన బాయ్ ఫ్రెండుతో దిగిన ఫోటోలను ఝాన్వి అభిమానులకు షేర్ చేసింది. అయితే ఈ సారి వీరిద్దరూ ఓ పార్టీలో ముద్దుల్లో మునిగి తేలుతున్న ఫోటోలు బయటకు లీక్ అయ్యాయి. ఇపుడు ఈ విషయం నేషనల్ వైడ్ హాట్ టాపిక్ అయింది.

సినిమా స్టార్లు తమ పిల్లలకు ఫ్రీడమ్ ఇస్తారని తెలుసుగానీ... మరీ ఇంత ఫ్రీడమా? అంటూ అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. రేపు సినిమాల్లోకి వచ్చాక ఇలాంటి ఎలాగూ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇలాంటి లవ్ ఎఫైర్ల వల్ల రియల్ లైఫ్ లో ప్రాక్టికల్ ఎక్స్ పీరియన్స్ వస్తుంది కాబోలూ అంటూ మరికొందరు చమత్కరిస్తున్నారు.

ఝాన్వి కపూర్ బాయ్ ఫ్రెండ్ బ్యాగ్రౌండ్ కూడా ఓ రేంజిలో ఉంది. అతడు ఏదో ఆషామాషీ సాధారణ కుటుంబానికి చెందిన వాడు కాదు... ఫైనాన్షియల్ స్టేటస్ పరంగా, పొలిటికల్ బ్యాగ్రౌండ్ పకంగా బలమైన నేపథ్యం ఉన్నవాడే. అతని గురించిన వివరాలు స్లైడ్ షోలో...

లీకైన ఫోటో ఇదే..

లీకైన ఫోటో ఇదే..

ప్రస్తుతం న్యూయార్కులో యాక్టింగ్ కోర్సు నేర్చుకుంటోంది ఝాన్వి. అక్కడ జరిగిన పార్టీలో వీరు ఇలా...

బాయ్ ఫ్రెండ్ ఫేరు

బాయ్ ఫ్రెండ్ ఫేరు

ఝాన్వి కపూర్ బాయ్ ఫ్రెండ్ పేరు శిఖర్ పహారియా.

ఎవరు అతగాడు?

ఎవరు అతగాడు?

శిఖర్ మాజీ కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే మనువడు కావడం విశేషం. శిఖర్‌తో చాలాకాలం నుంచి శ్రీదేవీ కూతురు ప్రేమాయణం సాగిస్తుందని అంటున్నారు.

ఈ వయసులోనే..

ఈ వయసులోనే..

ఈ వయసులోనే ఝాన్వి కపూర్ ఈ రేంజిలో రెచ్చిపోతోందంటే... రేపు బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాక ఆమె ఇంకెలాంటి సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుందో?

స్వేచ్ఛ

స్వేచ్ఛ

ఈ వయసులోనే ఝాన్వి కపూర్ బాయ్ ఫ్రెండును మెయింటేన్ చేయడం, అతనితో దిగిన ఫోటోలు పోస్టు చేయడం బట్టి చూస్తే వ్యవహారం ఏ రేంజిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంట్లో వారి నుండి కూడా ఝాన్వికి స్వేచ్ఛ కాస్త ఎక్కువే లభించినట్లు ఆమె యాటిట్యూడ్ బట్టి అర్థమవుతోంది.

యాక్టింగ్ కోర్సు

యాక్టింగ్ కోర్సు

ది లీ స్ట్రాస్‌బెర్గ్ థియేటర్ అండ్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్'లో యాక్టింగ్ కోర్సు చేస్తోంది ఝాన్వి. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ కూడా ఇక్కడే యాక్టింగ్ కోర్సు చేసాడు. యాక్టింగ్ కోర్సు నేర్చుకుంటుండాన్ని బట్టి భవిష్యత్తులో ఆమె బాలీవుడ్ ఎంట్రీ ఉంటుందనే విషయం మాత్రం స్పష్టమవుతోంది.

మేజర్

మేజర్

ప్రస్తుతం ఝాన్వి కపూర్ మేజర్. 18 సంవత్సరాలు నిండాయి కాబట్టి స్వేచ్ఛ మరింత ఎక్కువగానే ఉంది.

చాలా క్లోజ్

చాలా క్లోజ్

ఝాన్వికి అతను ఎంత క్లోజో ఈ ఫోటో చూస్తే అర్థమవుతుంది.

ప్రతి ఈవెంటులో

ప్రతి ఈవెంటులో

ఝాన్వితో పాటు ప్రతి ఈవెంటులో అతను వెంటే ఉంటున్నాడు.

ముద్దులు

ముద్దులు

ఇద్దరూ ముద్దులు పెట్టుకునే వరకు వ్యవహారం వెళ్లిందంటే విషయం అర్థం చేసుకోవచ్చు.

ఫ్రెండ్స్ తో కలిసి...

ఫ్రెండ్స్ తో కలిసి...

స్నేహితులతో కలిసి...

English summary
Sridevi’s daughter Jhanvi Kapoor is already a social media star. Jhanvi, who is currently in New York where she is doing course in acting, will soon make her Bollywood debut. we have seen Jhanvi hanging out with family and friends and now recently, new adorable pictures found its way on the internet where we see the next gen star locking lips with her beau Shikhar Pahariya.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu