»   » బాయ్ ఫ్రెండుతో ముద్దులు: శ్రీదేవి కూతురు ఇష్యూ హాట్ టాపిక్ (ఫోటోస్)

బాయ్ ఫ్రెండుతో ముద్దులు: శ్రీదేవి కూతురు ఇష్యూ హాట్ టాపిక్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నటి శ్రీదేవి కూతురు ఝాన్వి కపూర్ గురించి గత కొంత కాలంగా హాట్ హాట్ గా చర్చ సాగుతున్న సంగతి తెలిసిందే. ఆమె త్వరలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుండటంతో మీడియా ఫోకస్ ఆమెపై కాస్త ఎక్కువగానే ఉంది. మరో వైపు ఝాన్వి కపూర్ లైఫ్ స్టైల్ కూడా మరింత ఆసక్తికరంగా మారింది.

తన ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేసిన కొన్ని ఫోటోస్ ఝాన్వి కపూర్ ఇటీవల తన సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసింది. ఆమె పోస్టు చేసిన ఫోటోల్లో ఓ వ్యక్తి మాత్రం స్పెషల్ గా కనిపిస్తున్నాడు. ఝాన్వి కపూర్ అతన్ని 'బిఎఫ్ఎఫ్' అని పేర్కొంది. బిఎఫ్ అంటే సాధారణంగా బాయ్ ఫ్రెండ్ అనే అర్థం.

Also Read: ఇన్నాళ్లూ బయిటకు రాని : శ్రీదేవి కూతురు హాట్ ఫొటోలు... చూస్తే షాక్

ఈ వయసులోనే ఝాన్వి కపూర్ బాయ్ ఫ్రెండును మెయింటేన్ చేయడం, అతనితో దిగిన ఫోటోలు పోస్టు చేయడం బట్టి చూస్తే వ్యవహారం ఏ రేంజిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంట్లో వారి నుండి కూడా ఝాన్వికి స్వేచ్ఛ కాస్త ఎక్కువే లభించినట్లు ఆమె యాటిట్యూడ్ బట్టి అర్థమవుతోంది.

తన బిఎఫ్ పేరును మాత్రం ఝాన్వి కపూర్ వెల్లడించలేదు. ఝాన్వి కపూర్ అతనితో చాలా క్లోజ్ గా ఉంది. ఎంతగా అంటే ఇద్దరూ ఒకరినొకరు ముద్దు పెట్టుకునేంతగా. మరి అతను ఎవరు? క్లాస్ మేటా? లేక చిన్ననాటి స్నేహితుడా? ఇరుగు పొరుగున ఉండే పర్సనా? అనేది తెలియడం లేదు.

Also Read: శ్రీదేవి చిన్న కూతురు కూడా తక్కువేం కాదు.. (ఫోటోస్)

ప్రస్తుతం ఝాన్వి కపూర్ లాస్ ఏంజిల్స్ లోని 'ది లీ స్ట్రాస్‌బెర్గ్ థియేటర్ అండ్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్'లో యాక్టింగ్ కోర్సు చేస్తోంది. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ కూడా ఇక్కడే యాక్టింగ్ కోర్సు చేసాడు. యాక్టింగ్ కోర్సు నేర్చుకుంటుండాన్ని బట్టి భవిష్యత్తులో ఆమె బాలీవుడ్ ఎంట్రీ ఉంటుందనే విషయం మాత్రం స్పష్టమవుతోంది.

అయితే ఆమె బాలీవుడ్ ఎంట్రీ విషమై ఇటు శ్రీదేవిగానీ, అటు బోనీ కపూర్ గానీ క్లారిటీ ఇవ్వడం లేదు. ఈ విషయమై బోనీ కపూర్ స్పందిస్తూ...'ఈ విషయమై నేను మాట్లాడటానికి సిద్ధంగా లేను. ఝాన్వి ఇటీవలే 12(ఇంటర్) పూర్తి చేసింది. 18 సంవత్సరాలు మాత్రమే. భవిష్యత్తులో ఆమె ఏ రంగాన్ని ఎంచుకున్నా మా పూర్తి పోర్టు ఉంటుంది' అన్నారు.

బిఎఫ్ తో కలిసి ఝాన్వి

బిఎఫ్ తో కలిసి ఝాన్వి

తన బిఎఫ్ఎఫ్ తో కలిసి ఝాన్వి కపూర్.

జోడీ బావుంది

జోడీ బావుంది

చూడటానికి ఝాన్వి కపూర్, ఆమె బిఎఫ్ఎఫ్ జోడీ చాలా బావుంది

ఎవరు?

ఎవరు?


ఝాన్వి కపూర్ అతన్ని బిఎఫ్ఎఫ్ అని పేర్కొంది కానీ....అతని పేరు, ఇతర వివరాలు మాత్రం వెల్లడించలేదు.

చాలా ఫోటోల్లో..

చాలా ఫోటోల్లో..

ఝాన్వి కపూర్ కు సంబంధించిన చాలా ఫోటోల్లో అతను ప్రత్యేకంగా కనిపిస్తున్నాడు.

చాలా క్లోజ్

చాలా క్లోజ్

ఝాన్వికి అతను ఎంత క్లోజో ఈ ఫోటో చూస్తే అర్థమవుతుంది.

ప్రతి ఈవెంటులో..

ప్రతి ఈవెంటులో..

ఝాన్వితో పాటు ప్రతి ఈవెంటులో అతను వెంటే ఉంటున్నాడు.

ముద్దు కూడా..

ముద్దు కూడా..


ఇద్దరూ ముద్దులు పెట్టుకునే వరకు వ్యవహారం వెళ్లిందంటే విషయం అర్థం చేసుకోవచ్చు.

ఇద్దరూ కలిసి..

ఇద్దరూ కలిసి..

ఇద్దరూ కలిసి గార్డెన్ లో సేద తీరుతూ...

జంట బావుంది

జంట బావుంది


వీరిద్దరూ కలిసున్న ఫోటోస్ చూసిన ప్రతి ఒక్కరూ జంట బావుందని అంటున్నారు.

ఫ్రెండ్స్ అంతా కలిసి...

ఫ్రెండ్స్ అంతా కలిసి...

ఝాన్వి కపూర్ తన ఫ్రెండ్స్ తో కలిసి విహార యాత్రకు వెళ్లిన సందర్భంలోని ఫోటో

ఝాన్వి కపూర్

ఝాన్వి కపూర్

ఝాన్వి కపూర్ ఈ ఫోటోలను తన సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది.

ఎంజాయ్ లైఫ్

ఎంజాయ్ లైఫ్


యవ్వనంలో ఝాన్వి కపూర్ తనకు నచ్చినట్లుగా ఉండేలా ఫ్రీడమ్ ఇచ్చారు ఇంట్లో వారు.

రెస్టారెంట్ లో

రెస్టారెంట్ లో

రెస్టారెంటులో తన ఫ్రెండ్స్ తో కలిసి

విదేశాల్లో..

విదేశాల్లో..

విదేశాల్లో తన ఫ్రెండ్స్ తో కలిసి ఝాన్వి కపూర్.

త్వరలోనే..

త్వరలోనే..

ఝాన్వి కపూర్ త్వరలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది.

English summary
The beautiful daughter of Sridevi, Jhanvi Kapoor, is a happy-go-lucky girl, who enjoys life with her friends and has a gala time when she's spending time with them. In almost all of Jhanvi Kapoor's pictures, there's a special guy who is seen in all of her pictures and Jhanvi calls him as 'BFF'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu