లవంగంతో ముద్దు ముచ్చట తీర్చుకొన్న హీరో హీరోయిన్...!?

By Sindhu

ఝుమ్మంది నాదం షూటింగ్ చాలా సరదగా జరిగింది అని ఈ చిత్ర నిర్మాత మంచు లక్ష్మీ ప్రసన్న అన్నారు. ఈ సినిమా షూటింగ్ విశేషాలు చెబుతూ చిత్రంలో 9 పాటలు ఉన్నాయి. అందులో ఒక పాటని కేరళలో చేసాము ఆ సాంగ్ చాటా బాగుంటుంది. దీనిలో ఒక పెళ్లి సాంగ్ ఉంది ఆ సాంగ్ లో ఒక సీన్ మనోజ్ నడిచి వస్తుంటే తన మీద పూలు చల్లే సీన్. ఆ సీన్ మంచిగా రాలేదు అని మా నాన్న గారు ఊటింగ్ కి ముగ్గులు వేయటం లేటు అవుతుందని నేను కూడా ముగ్గులు పెట్టాను అన్నారు.

మనోజ్, తాప్సీ ప్రతీరోజు గొడవ పడుతుండేవారు. ఈ సినిమాలో ఒక సీను ఉంది హీరోయిన్ పెదవులతో పట్టుకున్న లవంగాన్ని హీరో పెదవులతో తీసే సీను ఆ సీనుకి ఒక లవంగానికి ఇంకో లవంగాన్ని అతికించాము అయినా కూడా వాళ్లు ఆ షాట్ ఒకే చేయటానికి మా యూనిట్ ని చాలా సేపు తిప్పలు పెట్టారు. నాకు ట్రెడిషినల్ మ్యూజిక్ అంటే ఇష్టం. ఆ మ్యూజిక్ అంతరించిపోతుందన్న సమయంలో మ్యూజిక్ కి సంబంధించిన మూవీకి నేను నిర్మాతగా చేయటం నా అదష్టంగా భావిస్తున్నాను ఇలాంటి సినిమాలే కాదు ఏ సినిమాలు అయినా తీస్తాను అని చెప్పారు.

జూలై 1న 'ఝుమ్మంది నాదం" ని రిలీజ్ కానున్న నేపథ్యంలో జూన్ 30 రాత్రి సినీ మ్యాక్స్ లో ఆ చిత్ర ప్రీమియర్ షోని ఏర్పాటు చేస్తున్నారు. మరోవిశేషమేటంటే మనోజ్ హీరోగా కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచీ తనకి ఫస్ట్ టైమ్ ప్రీమియర్ షో పడింది 'బిందాస్"కే ఆ సినిమా సక్సెస్ అనిపించుకుంది కనుక సెంటిమెంట్ ని మనోజ్ ఫాలో అవ్వనున్నాడట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X