పవన్ కల్యాణ్ హీరోయిన్ నోరూరించే క్లీవేజ్ షో..
పవన్ కళ్యాణ్ నెక్ట్స్ మూవీ 'షాడో" మే నెలలో ప్రారంభకాభోతోంది. ఇందులో హీరోయిన్ గా సారేజానే డియాస్ అండ్ జియ ఖాన్ అందలా ముద్దుగుమ్మలను ముంబాయ్ నుండి ఏరికోరి మరి పరిచయం చేయబోతున్నారు దర్శకుడు. పవన్ కల్యాణ్ తో దిషాడో సినిమా చేయబోతోంది సారాజేన్. ఏరికోరి ఈ సుందరాంగిని పవన్ సినిమాకోసం సెలక్ట్ చేశాడు దర్శకుడు విష్ణువర్దన్. మాఫియా బ్యాక్ డ్రాప్ సినిమాలో సారా కైపెక్కించే అందాలతో కేకపుట్టిస్తానంటోంది. శాంపిల్ గా మ్యాగ్జిమ్ మేగజైన్ కోసం ఇలా రెచ్చిపోయింది.
చెర్రీ ప్రింట్ ఉన్న లోదుస్తుల్లో చెర్రీపండుని నోట్లో పెట్టుకుని ఫొటోలకు ఫోజులిచ్చింది. తమిళ్ లో కిలాడీ సినిమా చేసిన సారా, ఇటీవలే అభిషేక్ బచ్చన్ కి జంటగా గేమ్ లో నటించింది. పవన్ కల్యాణ్ సినిమాలో ఇంకాస్త రెచ్చిపోయి నటిస్తానంటోంది సారా. ఇంత హాట్ భామను దర్శకుడు ఎలా డీల్ చేస్తాడో చూడాలి.
pawan kalyan shadow sarah jane jiah khan vishnuvardhan పవన్ కళ్యాణ్ షాడో సారాజానే జియ ఖాన్ విష్ణు వర్థన్


Click it and Unblock the Notifications