»   » సూసైడ్ లెటర్ : జియా ఖాన్‌ను రేప్ చేసిన బాయ్‍‌‌ఫ్రెండ్, ఆపై అబార్షన్!

సూసైడ్ లెటర్ : జియా ఖాన్‌ను రేప్ చేసిన బాయ్‍‌‌ఫ్రెండ్, ఆపై అబార్షన్!

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ముంబై : బాలీవుడ్ నటి జియా ఖాన్ గత సోమవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. తన బాయ్ ఫ్రెండ్ సూరజ్ పంచోలితో ఉన్న సంబంధంలో సమస్యల వల్లనే ఆమె ఒత్తిడికి గురై బలన్మరణానికి పాల్పడింది. చనిపోయే ముందు జియా రాసిన ఆరు పేజీ సూసైడ్ నోట్‌ను ఆమె తల్లి రబియా బయట పెట్టింది.

  సూసైడ్ నోట్లోని వివరాల ప్రకారం....జియాను ఆమె బాయ్ ఫ్రెండ్ రేప్ చేసాడని, ఆ తర్వాత ఆమెకు అబార్షన్ చేయించినట్లు స్పష్టం అవుతోంది. ప్రేమ పేరుతో బలవంతంగా ఆమెను అనుభవించాడు. గర్భం దాల్చడంతో బలవంతంగా అబార్షన్ చేయించాడు. ఈ విషయాలన్నీ ఆమె తన సూసైడ్ నోట్లో వెల్లడించింది.

  బాయ్ ఫ్రెండ్ రేప్ చేసినప్పటికీ....ప్రేమించే వాడే కదా అని ఆమె మిన్నకుంది. కానీ అతని నుంచి ఎలాంటి ప్రేమ, కమిట్ మెంట్ లేక పోవడంతో మానసికంగా కృంగి పోయింది. బాయ్ ఫ్రెండ్ తనను మెంటల్‌గా, ఫిజికల్‌గా బాధించిన విషయాన్ని కూడా జియా తన సూసైడ్ లేఖలో పేర్కొంది.

  Jiah Khan

  జియా రాసిన వివరాలను బట్టి...ఆమె బాయ్ ఫ్రెండు ఇతర అమ్మాయిలతో సంబంధం పెట్టుకోవడంతో తట్టుకోలేక పోయిందని స్పష్టం అవుతోంది. ఇన్ని వివరాలు బయటకు రావడంతో పోలీసులకు బలమైన ఆధారాలు లభించినట్లయింది. సూరజ్‌ను అదుపులోకి తీసుకుని విచారించేందుకు సిద్దమవుతున్నారు.

  సూసైడ్ నోట్ లో ఇందుకు సంబంధించిన వివరాలు ఉన్నది ఉన్నట్లుగా...

  "After all the pain, the rape, the abuse, the torture I have seen previously I didn't deserve this. I didn't see any love or commitment from you. I just became increasingly scared that you would hurt me mentally or physically. Your life was about partying and women. Mine was you and my work. If I stay here I will crave you and miss you. So I am kissing my 10-year career and dreams goodbye." "The Goa trip was my birthday present but even after you cheated I still spent on you. I aborted our baby when it hurt me deeply. You destroyed my Christmas and my birthday dinner when I came back," the note further read. "No other woman will give you as much as I did or love you as much as I did. I can write that in my blood. Things were looking up for me here, but is it worth it when you constantly feel the pain of heartbreak when the person you love wants to abuse you or threatens or hit you or cheats on you telling other girls they are beautiful or throws you out of their house when you have no where to go and you've come to them out of love or when they lie to your face or they make you chase after them in their car,"

  English summary
  Jiah had revealed some shocking realities of her life and about her relationship with Sooraj. According to the suicide letter written by the late actress, she was raped by her boyfriend and also had to undergo abortion. 
 
 
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more