సన్నీ అందాలకు కత్తెర...జిస్మ్-2కు A సర్టిఫికెట్
మత్తెక్కించే మషాలా, శృంగార సన్నివేశాలతో కూడిన లవ్ సీన్లు ఈచిత్రంలో బోలెడు ప్లాప్ చేశారు. అయితే వాటికి సెన్సార్ బోర్డు నో చెప్పడంతో దర్శకురాలు పూజాభట్ పడ్డ కష్టం అంతా దాదాపుగా వేస్ట్ అయిందనే అంటున్నారు. దాదాపు 50% రొమాంటిక్ సీన్లు తొలగించారట.
అసలు ఈ చిత్రం తీసిందే ఫోర్న్ స్టార్ సన్ని లియోన్‌పై హాట్ హాట్, ఘాటు ఘాటు శృంగార సన్నీ వేశాలు చిత్రీకరించి సొమ్ము చేసుకోవాలనే ప్రధాన లక్ష్యంతో. కానీ ఏం చేస్తాం....ఆ సీన్లు చూసే అవకాశం అభిమానులకు లేదు మరి. ఆగస్టు 3న ఈచిత్రాన్ని విడుదల చేయనున్నారు. పూజాభట్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రానికి స్టోరీ, స్క్రీన్ ప్లే మహేష్ భట్ అందించారు. డినో మోరియా, పూజా భట్ సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. సన్నీలియోన్‌తో పాటు రణదీప్ హూడా, అరుణోదయ్ సింగ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఇంటర్నెట్‌లో మాత్రం ఈ చిత్రం ప్రోమోలకు మంచి స్పందన వస్తోంది. అందులో సన్నీ లియోన్ ఇచ్చిన సెక్సీ బికినీ ఫోజులు...తన తోటి నటులు రణదీప్ హుడా, అరుణోదయ్ సింగ్‌తో చేసిన రొమాన్స్ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. ఈచిత్రం ఫస్ట్ ప్రోమో ఒక్క రోజులోనే హాఫ్ మిలియన్ హిట్స్ సొంతం చేసుకుంది. మరి సినిమా ఎలా ఆడుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications












