జాన్ అబ్రహాంతో శోభనం సీన్ ను రక్తి కట్టించిన జెనీలియా...
తెలుగులో వచ్చిన 'ఘర్షణ" సినిమాలో వెంకటేష్, ఆసిన్ లు జంటగా నటించిన విషయం తెలిసిందే..ప్రస్తుతం ఈ సినిమాను బాలీవుడ్ లో జాన్ అబ్రహం, జెనీలియాల కలయికలో హిందీలో'ఫోర్స్" రీమేక్ చేస్తున్నారు. ఇది తమిళంలో రూపొందిన 'కాక్క కాక్క" ఇది రేమేక్. ఘర్షణ సినిమాలో ఆసిన్, వెంకటేష్ ల మధ్య ఉండే శోభనం సీన్ కోసమై వీరిద్దరి మధ్య కొన్ని సీన్లు ఓ లేక్ హౌస్ లో తీశారట..సీన్ పూర్తి అయిన తర్వాత ఓ సారి రీపీట్ చేసి చూస్తే అసలు వారిద్దరూ నటించారా లేక జీవించారా?అన్నంత ఒరిజినల్ గా వచ్చిందట. మరి ఈ జాన్ అబ్రహాం జెనీలియాలు ఈ సీన్ మాత్రం ఒరిజినల్ గా ఇద్దరికీ శోభనం జరుగుతున్నంత రొమాంటిక్ గా రక్తి కట్టించారట. వీరిద్దరి మధ్య ఎంతలేకపోతే సీన్ అంత అద్భుతంగా వచ్చుంటుంది అని యూనిట్ సభ్యులంతా గుసగుసలాడుకొంటున్నారు..
జెనీలియా జాన్ అబ్రహాం ఘర్షణ వెంకటేష్ అసిన్ ఫోర్స్ genelia john abraham gharshana venkatesh asin force


Click it and Unblock the Notifications