యాక్సిడెంట్ కేసులో హీరోకు 15 రోజుల జైలు
ప్రముఖ బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహాంకు బాంద్రా న్యాయస్థానం గురువారం 15 రోజుల శిక్ష విధించింది. 2006 ఏప్రిల్ ఎనిమిదో తేదీన మితిమీరిన వేగంతో మోటార్‌సైకిల్ నడిపిన అబ్రహాం ఓ సైకిల్‌ను ఢీ కొట్టాడు. నిర్లక్ష్యంగా వాహనం నడిపి ఇద్దరు యువకులను గాయపర్చినట్లు పోలీసులు జాన్‌పై అభియోగం మోపారు. విచారణలో నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి గురువారం తీర్పు వెల్లడించారు. ఆ వెంటనే జాన్ అబ్రహాం బెయిల్‌కోసం దరఖాస్తు చేసుకోగా కోర్టు మంజూరు చేసింది.
బాలీవుడ్ జాన్ అబ్రహం బాంద్రా జిస్మ్ ఐత్ బార్ పాప్ న్యూ యార్క్ bollywood johan abraham bandra jism ithe baar paap new yark


Click it and Unblock the Notifications