Don't Miss!
- Sports IPL 2024: లైట్ తీస్కో హార్దిక్.. రోహిత్ కూడా టైటిల్ గెలవలేదు: వీరేంద్ర సెహ్వాగ్
- News ఎన్నికల ప్రచారానికి ఎన్టీఆర్ రెడీ..ట్వీట్ వైరల్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Automobiles మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
ప్రేయసితో పాటు ఆమె పేరెంట్స్‌కు స్టార్ హీరో సేవలు!
ముంబై : బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం-సెక్సీ హీరోయిన్ బిపాసా బసు మధ్య గత కొన్నేళ్లుగా సాగిన 'సం'బంధం గత సంవత్సరం తెగదెంపులు అయిన సంగతి తెలసిందే. కారణాలు ఖశ్చితంగా తెలియదుకానీ...ఇద్దరి మధ్య గొడవలు రాబట్టే సహజీవనానికి స్వస్తి చెప్పారని బాలీవుడ్ జనాలు చర్చించుకున్నారు.
బిపాసాతో విడిపోయిన తర్వాత జాన్ అబ్రహం ప్రియా అనే అమ్మాయితో ప్రేమాయణం మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఆమె సినీ రంగానికి చెందిన వ్యక్తి కాదు. ఇన్వెస్ట్ మెంట్ బ్యాకింగ్ రంగానికి చెందిన ధనవంతుల కుమార్తె. ప్రియతో పాటు ఆమె పేరెంట్స్‌కు కూడా జాన్ చాలా దగ్గరయ్యాడు.
తన తాజా సినిమా 'షూటౌట్ ఎట్ వాడాల' చిత్రం ప్రీమియర్ షో ఇటీవల ముంబైలో ప్రదర్శితం అవగా.....ప్రేయసి ప్రియతో పాటు ఆమె తల్లిదండ్రులను కార్లో కూర్చో బెట్టుకుని స్వయంగా డ్రైవ్ చేస్తూ తీసుకుని వచ్చాడు. త్వరలో జాన్-ప్రియా వివాహం జరుగనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారని బాలీవుడ్ గుసగుస. త్వరలోనే వీరి వివాహ శుభ వార్త వినే అవకాశం ఉంది.
అందుకు సంబంధించిన ఫోటోలను స్లైడ్ షోలో వీక్షించవచ్చు...
ప్రియురాలు ప్రియతో పాటు ఆమె తల్లిదండ్రులను తీసుకుని వస్తున్న జాన్ అబ్రహం.
ప్రియురాలిపై ఎంత ప్రేమ ఉంటే మాత్రం.... వారి పేరెంట్స్‌కు రజమా సేవ చేయడం ఏమిటని కొందరు పెదవి విరుస్తున్నారు.
జాన్ లాంటి వ్యక్తిని తన సొంతం చేసుకున్న ఆనందం ప్రియా మొహంలో స్పష్టంగా కనిపిస్తోంది.