twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రేయసితో పాటు ఆమె పేరెంట్స్‌కు స్టార్ హీరో సేవలు!

    By Bojja Kumar
    |

    ముంబై : బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం-సెక్సీ హీరోయిన్ బిపాసా బసు మధ్య గత కొన్నేళ్లుగా సాగిన 'సం'బంధం గత సంవత్సరం తెగదెంపులు అయిన సంగతి తెలసిందే. కారణాలు ఖశ్చితంగా తెలియదుకానీ...ఇద్దరి మధ్య గొడవలు రాబట్టే సహజీవనానికి స్వస్తి చెప్పారని బాలీవుడ్ జనాలు చర్చించుకున్నారు.

    బిపాసాతో విడిపోయిన తర్వాత జాన్ అబ్రహం ప్రియా అనే అమ్మాయితో ప్రేమాయణం మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఆమె సినీ రంగానికి చెందిన వ్యక్తి కాదు. ఇన్వెస్ట్ మెంట్ బ్యాకింగ్ రంగానికి చెందిన ధనవంతుల కుమార్తె. ప్రియతో పాటు ఆమె పేరెంట్స్‌కు కూడా జాన్ చాలా దగ్గరయ్యాడు.

    తన తాజా సినిమా 'షూటౌట్ ఎట్ వాడాల' చిత్రం ప్రీమియర్ షో ఇటీవల ముంబైలో ప్రదర్శితం అవగా.....ప్రేయసి ప్రియతో పాటు ఆమె తల్లిదండ్రులను కార్లో కూర్చో బెట్టుకుని స్వయంగా డ్రైవ్ చేస్తూ తీసుకుని వచ్చాడు. త్వరలో జాన్-ప్రియా వివాహం జరుగనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారని బాలీవుడ్ గుసగుస. త్వరలోనే వీరి వివాహ శుభ వార్త వినే అవకాశం ఉంది.

    అందుకు సంబంధించిన ఫోటోలను స్లైడ్ షోలో వీక్షించవచ్చు...

    ప్రేయసితో పాటు ఆమె పేరెంట్స్‌కు స్టార్ హీరో సేవలు!

    ప్రియురాలు ప్రియతో పాటు ఆమె తల్లిదండ్రులను తీసుకుని వస్తున్న జాన్ అబ్రహం.

    ప్రేయసితో పాటు ఆమె పేరెంట్స్‌కు స్టార్ హీరో సేవలు!

    ప్రియురాలిపై ఎంత ప్రేమ ఉంటే మాత్రం.... వారి పేరెంట్స్‌కు రజమా సేవ చేయడం ఏమిటని కొందరు పెదవి విరుస్తున్నారు.

    ప్రేయసితో పాటు ఆమె పేరెంట్స్‌కు స్టార్ హీరో సేవలు!

    జాన్ లాంటి వ్యక్తిని తన సొంతం చేసుకున్న ఆనందం ప్రియా మొహంలో స్పష్టంగా కనిపిస్తోంది.

    English summary
    John Abraham was recently spotted playing the perfect boyfriend when he took out his girlfriend Priya Runchal and her parents out for the special screening of his upcoming film 'Shootout At Wadala'.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X