ఫిల్మ్ ఫన్:ఆ నిర్మాతకలా జరగాల్సిందే...

అప్పుడా సీనియర్ కసిగా ఫేస్ పెట్టి "ప్రొడ్యూసర్ వాడా...నన్ను చాలా రోజులు తిప్పుకున్నాడు...వాడికా శాస్తి జరగాల్సిందే...నువ్వు మాత్రం మానకు...సినిమా పూర్తి చేసేయ్...ఏదన్నా అవసరమైతే నా దగ్గరకు రా!" అని ఎంకరేజ్ చేసాడట ....అదీ సంగతి.


Click it and Unblock the Notifications











