దర్శకుడు న్యూడ్ ఫోటోలు అడిగాడంటూ హాట్ లేడీ రచ్చ...!
అంతటితో ఆగకుండా తన న్యూడ్ ఫోటోలకు మరింత ప్రచారం కలిగేలా పబ్లిసిటీ స్టంట్లు మొదలు పెట్టింది. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ సాజిద్ ఖాన్ తన న్యూడ్ ఫోటోలు పంపమని తనకు మెయిల్ పెట్టాడని తన ట్విట్టర్లో రచ్చ చేయడం మొదలు పెట్టింది. అంతే కాదు సాజిద్‌ను పట్టుకుని నీ మగతనం నా ముందు కాదు...అంటూ నానా మాటలు అనేసింది. అయితే షెర్లిన్ మాటలు ఎవరూ నమ్మడం లేదు. ఎందుకంటే ఆమె న్యూడ్ ఫోటోలు కావాలంటే మెయిల్ పంపాల్సిన అవసరం లేదు. ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే ఇటీవల ప్లేబాయ్ మేగజైన్ కోసం ఇచ్చిన వాటితో పాటు ఆమె న్యూడ్ ఫోటోలు కావాల్సినన్ని దొరుకుతాయి.
తాజాగా మరో ట్వీట్లో....తన వల్ల దేశానికి చాలా పేరు వస్తోంది, నేను భారత అత్యున్నత పౌర పురస్కారం 'భారత రత్న' అవార్డుకు అర్హురాలిని అంటూ తనకు తానే ప్రకటించుకుంది. ఇదంతా షర్లిన్ చోప్రా పబ్లిసిటీ స్టంట్ అని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా ఇష్టమున్నట్లు రెచ్చిపోతున్న ఈ భామామణి ఆగడాలకు అడ్డుకట్ట వేసేది ఎవరో!


Click it and Unblock the Notifications












