రామ్ చరణ్ ‘ధృవ’ ఓవర్సీర్ రైట్స్ దక్కించుకున్న జాలీ హిట్స్
రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ధృవ'. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. ఇటీవలే ఆడియోను రిలీజ్ చేసారు. డిసెంబర్ మొదటి వారంలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం ఓవర్సీస్ రైట్స్ జాలీ హిట్ సంస్థ సొంతం చేసుకుంది. యూఎస్ఏలో దాదాపు 170 స్క్రీన్లలో సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











