గతిలేనివారిలా ‘బృందావనం’ పైరసీ చూడకండి: జూ ఎన్టీఆర్
'దిల్ రాజు" గారు నిజాయితీగా మంచి కథాచిత్రాన్ని తీశారు. అందుకు అనుగుణంగా ప్రేక్షకులు ఆరించారు. మొదట చాలా టెన్షన్ పడ్డాను. హిట్ ప్లాప్ లు పక్కన పెడితే కత్తులు కటారులు తప్ప నేను మారనా అని అనుకుంటున్న సమయంలో రాజుగారి కృషి ఫలించింద"ని ఎన్టీఆర్ బృందావనం సక్సెస్ మీట్‌లో చెప్పారు.
ఈ సందర్భంగా జూ ఎన్టీఆర్ మాట్లాడుతూ...దర్శకుడు వంశీ లేకపోతే సక్ససే లేదు. మున్నా సినిమాతో దర్శకుడయ్యాడు. శ్రీహరి, ప్రకాష్ రాజ్, హీరోయిన్లు బాగా చేశారు. బ్రహ్మాజీ సెంటిమెంట్ పండింది. చోటాకె నాయుడు, ఆనంద్ సాయితో పాటు ఈ చిత్రానికి పనిచేసిన అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. రాజులా వచ్చి థియేటర్ లో సినిమా చూడండి. గతిలేనివారిలా పైరసీ చూడకండని సూచించారు.
More from Filmibeat
జూ ఎన్టీఆర్ బృందావనం దిల్ రాజు వంశీ పైడిపల్లి శ్రీహరి ప్రకాష్ రాజ్ కాజల్ సమంత jr ntr brindavanam dil raju vamsi paidipalli sri hari prakash raj kajal samantha


Click it and Unblock the Notifications











