జూ ఎన్టీఆర్ తో అల్లు అర్జున్ అక్కడ ఏం చేయబోతున్నారు...!?
అల్లు అర్జున్ 'బధ్రీనాథ్" మరియు జూ ఎన్టీఆర్ 'శక్తి" గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అల్లు అర్జున్- వివి వినాయక్ కాంబినేషన్ మరియు జూ ఎన్టీఆర్ మెహర్ రమేష్ కాంబినేషన్'శక్తి" ఈ రెండు చిత్రాలకు ఒక ప్రత్యేకత ఉంది. టాలీవుడ్ లో ఒక ఊహించని విధంగా హై బడ్జెట్ తో రూపుదిద్దుకొటున్నాయి. ఈ రెండు చిత్రాలు ఒకే ప్లేస్ లో డిఫెరెంట్ పార్ట్స్ లో షూటింగ్ జరుపుకోబోతున్నారు. సో.. జూ ఎన్టీఆర్-బన్నీ షేక్ హ్యాడ్ ఇచ్చుకోబోతున్నారన్నమాట.
జూ ఎన్టీఆర్ హీరోగా రూపొందుతోన్న 'శక్తి" షూటింగ్ ప్రస్తుతం మనాలీలో ఆల్ రెడీజరుగుతోంది. లడక్ షూటింగ్ తర్వాత ఇక్కడ 10 రోజుల పాటు షూటింగ్ చేయడానికి యూనిట్ ప్టాన్ చేసుకుంది. అల్లు అర్జున్ హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'బధ్రినాథ్" షూటింగ్ కూడా ఈ నెల 26 నుండి మనాలీలో జరపడానికి యూనిట్ ప్లాన్ చేసింది. మానాలీ వెళ్ళిన తర్వాత ఎన్టీఆర్ ను కలవాలని బన్నీ అనుకుంటున్నాడట. సో..ఎన్టీఆర్ కి కంపెనీ ఇచ్చి బన్నీ అతని లోన్టీనెస్ ను పోగొడతాడన్నమాట.


Click it and Unblock the Notifications











