Don't Miss!
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Technology ఎయిర్ కండిషనర్ AC ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
- News నాకు అండగా, చీకటిలో వెలుగుగా..
- Travel వేసవిలో సందర్శించేందుకు దేశంలోని బెస్ట్ ఆఫ్‌బీట్ హిల్ స్టేషన్లు ఇవే..
- Automobiles కారు ప్రియులకు గుడ్‌న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
ఆర్య, ఆర్య2 చిత్రాల దర్శకుడితో జూ ఎన్టీఆర్ భారీ చిత్రం...!?
వరుస హిట్లతో మంచి ఊపు మీద ఉన్న యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ అదే ఊపులో ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న 'శక్తి" షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఫిబ్రవది 28న సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఛత్రపతి ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా, ఏప్రిల్ 1బోయపాటి శ్రీను దర్శకత్వంలో కెయస్ రామారావు నిర్మించే చిత్రాలు ప్రారంభం కానున్నాయన్న విషయం తెలిసిందే.
కాగా తాజాగా మరో రేర్ కాంబినేషన్ లో సినిమా చేసేందుకు ప్లానింగ్ జరుగుతోంది. ఆర్య, జగడం, ఆర్య2 వంటి డిఫరెంట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ చిత్రం చేయబోతున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన కథా చర్చలు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ రేర్ మూవీ కి నిర్మాత ఎవరన్నది కూడా త్వరలోనే తెలియవచ్చు. ఇప్పటివరకు జూ ఎన్టీఆర్ కమిట్ అయిన చిత్రాల తర్వాత ఈ సినిమా వుంటుందా లేక వీటితో పాటు సుకుమార్ సినిమా కూడా జరుగుతుందా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా వుంది.