twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తాతకు నివాళి: ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద జూ.ఎన్టీఆర్(ఫొటోలు)

    By Srikanya
    |

    హైదరాబాద్‌: నందమూరి తారకరామారావు వర్థంతి సందర్భంగా ఎన్టీఆర్‌ఘాట్‌ వద్ద జూ.ఎన్టీఆర్ నివాళులు అర్పించారు. ఎన్టీఆర్‌ ఆశయ సాధనకు కృషి చేస్తామని జూ ఎన్టీఆర్‌ అన్నారు. తాతగారి ఆశయాలు నెరవేర్చుతామన్నారు. తెలుగు ప్రజల హృదయాల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచారన్నారు.

    నందమూరి తారకరామారావు 19వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన మనవడు జూనియర్‌ ఎన్టీఆర్‌ నివాళులర్పించారు. కుటుంబసభ్యులతో కలిసి ఎన్టీఆర్‌ ఘాట్‌కు వెళ్లిన జూనియర్‌ తన తాతగారి ఆశయ సాధనకు తన నందమూరి కుటుంబం కృషిచేస్తుందన్నారు.

    ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్ ఫొటోలు... స్లైడ్ షో లో..

    అభిమానం

    అభిమానం

    జూ.ఎన్టీఆర్ కు తొలి నాటి నుంచీ తన తాత ఎన్టీఆర్ అంటే ఎనలేని అభిమానం

    అదే పోలిక

    అదే పోలిక

    ఎన్టీఆర్ కు తన తాతగారు పోలిక రావటం అదృష్టం. దానితోనే ఆయన సినిమా పరిశ్రమలో ప్రవేశించగల్గారు అంటూంటారు.

    తాతగారి లక్షణాలు

    తాతగారి లక్షణాలు

    జూ.ఎన్టీఆర్ ని దగ్గర నుంచి చూసిన వారికి తన తన తాతగారి లక్షణాలు అందిపుచ్చుకున్నాడంటూంటారు.

    చిన్నప్పటి నుంచీ

    చిన్నప్పటి నుంచీ

    చిన్ననాటి నుంచీ ఎన్టీఆర్ తన మనవడు జూ.ఎన్టీఆర్ అంటే ప్రత్యేకాభిమానం చూపించేవారు.

    సినిమాల్లో సైతం

    సినిమాల్లో సైతం

    జూ.ఎన్టీఆర్ నటించే సినిమాల్లో చాలా చోట్ల తన తాతగారి ప్రస్దావన తెస్తూంటారు.

    యమదొంగలో..

    యమదొంగలో..

    యమదొంగ చిత్రంలో తాత,మనవడులు ఇద్దరూ పైన స్వర్గంలో కలుసుకోవటం నందమూరి అభిమానులను అలరించిన సంగతి తెలిసిందే.

    తెలుగు దేశం పార్టీకి

    తెలుగు దేశం పార్టీకి

    రీసెంట్ గా తెలుగు దేశం పార్టీ రెన్యూవల్ చేసుకునీ తమ కుటుంబ పార్టీ అని సంకేతాలు ఇచ్చారు.

    ప్రతీసారి

    ప్రతీసారి

    ఎన్టీఆర్ ఘాట్ కు ప్రతీ సంవత్సరం జూ.ఎన్టీఆర్ వచ్చి నివాళులు అర్పిస్తూ ఉన్నారు.

    సోదరుడుతో

    సోదరుడుతో

    సోదరుడు కళ్యాణ్ రామ్ తో కలిసి ఇక్కడకి వచ్చారు.

    ఇద్దరూ కలిసి...

    ఇద్దరూ కలిసి...

    నందమూరి హీరోలు, అన్నదమ్ములైన వీరిద్దరూ రామ,లక్ష్ణణుల్లా తన తాతగారికి నివాళలు అర్పించారు.

    ఆశయ సాధనకు...

    ఆశయ సాధనకు...

    ఎన్టీఆర్‌ ఆశయ సాధనకు కృషి చేస్తామని జూ ఎన్టీఆర్‌ అన్నారు.

    ఆశయాలు

    ఆశయాలు

    తాతగారి ఆశయాలు నెరవేర్చుతామని ఎన్టీఆర్ హామీ ఇచ్చారు.

    చిర స్దాయిగా..

    చిర స్దాయిగా..

    తన తాతగారు..తెలుగు ప్రజల హృదయాల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచారన్నారు.

    నందమూరి కుటుంబం

    నందమూరి కుటుంబం


    తన తాతగారి ఆశయ సాధనకు తన నందమూరి కుటుంబం కృషిచేస్తుందన్నారు.

    సంకల్పం

    సంకల్పం

    తెలుగు ప్రజలు బాగుండాలన్న ఎన్టీఆర్‌ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు.

    కృషి చేస్తాం...

    కృషి చేస్తాం...

    తెలుగు వారంతా ఐక్యంగా ఉండాలన్న ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం తామంతా కృషి చేస్తామన్నారు.

    అందరూ కలిసి...

    అందరూ కలిసి...

    ఎన్టీఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులంతా కలివటం జరిగింది

    చంద్రబాబు, ఎన్టీఆర్

    చంద్రబాబు, ఎన్టీఆర్

    ఇదే ఘాట్ వద్ద చంద్రబాబు, ఎన్టీఆర్ వచ్చి నివాళలు అర్పించారు.

    శ్రమించిన వ్యక్తి

    శ్రమించిన వ్యక్తి

    ఎన్టీఆర్‌ స్పూర్తితో ముందుకెళతామని, పేదవాడి కోసం నిరతంతరం శ్రమించిన వ్యక్తి ఎన్టీఆర్‌ అని అన్నారు

    ఆదర్శమూర్తి

    ఆదర్శమూర్తి

    రాజకీయాల్లో అందరికి ఆదర్శనీయ మూర్తి ఎన్టీఆర్‌ అని పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ ఆశయ సాధనకోసం కృషి చేస్తామని చెప్పారు. క్రమశిక్షణ అంటే ఎంటో ఎన్టీఆర్‌ వద్ద నేర్చుకున్నామని తెలిపారు.

    English summary
    JR NTR at NTR Ghat Photos
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X