‘సెట్లో జూ ఎన్టీఆర్ చిన్న పిల్లల చేష్టలు, రక్తం అంటించేవాడు’

Recommended Video

Karate Kalyani About Jr NTR Real Behavior || Filmibeat Telugu

సినిమా సెట్స్‌లో వాతావరణం ఎలా ఉంటుంది? హీరోల ప్రవర్తన ఎలా ఉంటుంది? ఈ విషయాలన్ని సాధారణంగా బయటకు రావు. కొన్ని సార్లు అక్కడ జరిగే సంఘటనలు, బయటకు స్ప్రెడ్ అయ్యే రూమర్స్ భిన్నంగా ఉంటాయి. ఈ క్రమంలోనే బాలయ్య, మోహన్ బాబు మీద కొంత నెగెటివ్ ప్రచారం కూడా జరిగింది.

సెట్స్‌లో బాలయ్య చాలా కోపంగా ఉంటారని, చేయి చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని, మోహన్ బాబు డిసిప్లిన్‌తో అందరినీ ఇబ్బంది పెడతారంటూ ఇలా రకరకాల ప్రచారం ఉంది. ఇలాంటి వార్తలపై నటి కరాటే కళ్యాణ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రియాక్ట్ అయ్యారు.

నిజం కంటే అబద్దమే తొందరగా...

నిజం కంటే అబద్దమే తొందరగా...

ఎక్కడైనా నిజం కంటే అబద్దమే తొందరగా పాకుతుంది. కోపం అనేది ఎవరికైనా ఉంటుంది. మనకు కూడా కొన్ని సందర్భాల్లో కోపం వస్తుంది. అయితే బాయ్య, మోహన్ బాబు చాలా మంచి వ్యక్తులు. ఏదో ఒక సందర్భంలో కోపానికి గురైతే దాన్ని హైలెట్ చేసి పదే పదే ప్రచారం చేస్తున్నారని కళ్యాణి తెలిపారు.

వర్క్ మీద కమిట్మెంటుతో ఉంటారు

వర్క్ మీద కమిట్మెంటుతో ఉంటారు

చేసే వృత్తి మీద కమిట్మెంటుతో ఉండే వ్యక్తుల్లో బాలయ్య, మోహన్ బాబును ప్రధానంగా చెప్పుకోవచ్చు. వారికి టాలెంట్ ఉంది, వారిపై జరుగుతున్న ప్రచారం కేవలం పుకార్లు. నా ముందు సినిమా వాళ్ల గురించి తప్పుగా మాట్లాడితే, లేనిది ఉన్నట్లు మాట్లాడితే కోపం వస్తుంది, వెంటనే రియాక్ట్ అవుతాను అని కళ్యాణ్ తెలిపారు.

దాన్ని చాలా హైలెట్ చేస్తారు

దాన్ని చాలా హైలెట్ చేస్తారు

అభిమానులు 10 మంది వచ్చినా 20 మంది వచ్చినా సెల్ఫీలు ఇస్తాం. కానీ వంద మంది ఒకేసారి వచ్చి మీద పడితే ఎవరికైనా కోపం వస్తుంది. చిరాకు పడతాం. చిరాకు పడటానికి ముందు నవ్వుతూ ఇచ్చిన సెల్పీల గురించి ఎవరూ పట్టించుకోరు, చిరాకు పడ్డ విషయాన్నే హైలెట్ చేస్తారు... అని చెప్పుకొచ్చారు.

సెట్లో జూ ఎన్టీఆర్ చిన్న పిల్లల చేష్టలు, రక్తం అంటించేవాడు

సెట్లో జూ ఎన్టీఆర్ చిన్న పిల్లల చేష్టలు, రక్తం అంటించేవాడు

జూ ఎన్టీఆర్ ఆది సినిమా సమయంలో సెట్లో చాలా అల్లరి చేసేవాడు. తన అసిస్టెంట్ పైకి ఎక్కి గుర్రంలాగా అతడిని పరుగెత్తించేవాడు. ఒక వేళ అతడు బాధ పడితే దగ్గరకు తీసుకుని హగ్ చేసుకునేవాడు. చిన్న పిల్లల చేష్టలన్నీ చేసేవాడు. చేతికి బ్లడ్ ఉంటే షర్టుకు రాసేవాడు. అదో సరదా...ఇవన్నీ సెట్లో కామన్‌గా జరుగుతూ ఉంటాయి. అపుడు నిజంగా తారక్ చేయి కట్ అయి బ్లడ్ వచ్చింది, ఆ సమయంలో తాను అక్కడే ఉన్నట్లు కళ్యాణి తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X