‘అదుర్స్’ అంటున్న చిత్ర వర్గాలు?
ఎన్టీఆర్ చిత్రం 'అదుర్స్" డిసెంబర్ 18న కానీ, 25న కానీ విడుదలకు సిధ్ధమవుతోంది. 'ఆది", 'సాంబ" తర్వాత ఎన్టీఆర్, దర్శకుడు వి.వి వినాయక్ కాంబినేషన్ టో వస్తున్న చిత్రమిది కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉండడం సహజం. సినీ వర్గాల సమాచారం ప్రకారం 'అదుర్స్" నిజంగానే 'అదుర్స్" అట! సినిమాలో బ్రహ్మానందం, ఎన్టీఆర్ మధ్య కామెడీ బాగా పండిందని..సినిమా చూసిన తర్వాత ఇది వి.వి. వినాయక్ చిత్రమంటే ఎవరూ నమ్మని..ఆద్యంతం ఎంటర్ టైనర్ గా నడిచిందంటున్నారు. సినిమాలో ఎన్టీఆర్ చాలా అందంగా కనిపించాడట! అటు లావుగా కాకుండా ఇటు మరీ సన్నగా కాకుండా...చక్కగా ఉన్నాడటై యాక్సిడెంట్ తర్వాత ఎన్టీఆర్ స్టెప్స్ ఎలా వేస్తాడన్న డౌట్ చాలామందికి వచ్చింది. కానీ మునుపటి దానికన్నా రెట్టింపు ఉత్సాహంతో, ఎనర్జీతో డాన్స్ చేశాడంటున్నారు. అయితే ఇయర్ ఎండింగ్ లో ఒక సూపర్ హిట్ ఖాయమన్నమాట!
అదుర్స్ జూ ఎన్టీఆర్ నయనతార బ్రహ్మానందం వివి వినాయక్ ఆది సాంబ adurs jr ntr nayantara brahmanandam vv vinayak adhi samba


Click it and Unblock the Notifications