హైదరాబాద్ నగర నడిబొడ్డున జూ ఎన్టీఆర్...
యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ ప్రస్తుతం నగర నడిబొడ్డులో ఉన్నాడు. అదేంటీ అనుకుంటున్నారా? ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా టిస్తున్న 'బృందావనం" చిత్రం షూటింగ్ హైదరాబాద్ లోని ఇక్రిసాట్ లో జరుగుతోంది. ఇది నగర నడిబొడ్డున ఉంది కానీ పల్లె వాతావరణం ఉంటుంది. కాబట్టి పల్లెటూరిలో షూటింగ్ చేస్తున్న ఫీలింగ్ కలుగుతోందని జూఎన్టీఆర్ అంటున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సమంత, కాజల్ అగర్వాల్ కథానాయికలుగా నటిస్తున్న విషయం విదితమే.


Click it and Unblock the Notifications











