నిజమండీ బాబూ..ఈ చిన్నోడు జూ ఎన్టీఆరే

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో దమ్ము సినిమా చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో సరైన హిట్టులేని జూనియర్....ఈ సినిమా ద్వారా తన దమ్మెంటో టాలీవుడ్ కి చూపించడానికి సిద్దం అవుతున్నాడు. ఇందులో జూనియర్ సరసన త్రిష, కార్తీక నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇక్కడ
పలు యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.


Click it and Unblock the Notifications











