ఎన్టీఆర్ త్రాగుడు క్లిప్పింగ్ ఇదే

By Staff

అన్ని వర్గాల్లో సంచలనం రేపుతున్న ఎన్టీఆర్ డ్రింకింగ్ క్లిప్పింగ్ ని యూ ట్యూబ్ లో దొరికిందన్న సంగతి తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ బాగా త్రాగి ఓ పాట ఎత్తుకున్నట్లు కనపడతోంది. ఇందులో రాజీవ్ కనకాల, రాఘవ వంటి సినిమా ఆర్టిస్టులు పాల్గొన్నారు. ఇక ఈ వీడియోని ఎన్టీఆర్ స్వయంగా తన సెల్ ఫోన్ లో చిత్రీకరించినట్లు వినపడుతోంది. అలాగే ఆ సెల్ ఫోన్ పాడయి మెకానిక్ కి ఇచ్చినప్పుడు ఇవి బయిటపడినట్లు చెప్తున్నారు. అయితే మరో వర్గం ఎన్టీఆర్ తో విరోధం పెట్టుకున్న మేనేజర్ సుకుమార్ వీటిని బయిటపెట్టాడంటున్నారు. అంతేగాక ఈ క్లిప్పింగ్ యాక్సిడెంట్ కి ఓ గంట ముందుకు అని కొందరంటూంటే..మరికొందరు అదేంకాదు అవి సిటిలో తీసినవే..దాదాపు పదినెలల క్రిందటవి అంటున్నారు. ఏదైమైనా ఇంత సెన్సెషన్ క్రియేట్ చేస్తున్న ఆ వీడియో చూడాలంటే..ఈ యూఆర్ లో క్లిక్ చేయండి.http://www.youtube.com/watch?v=XOjMyzV0Ulo

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X