జూ ఎన్టీఆర్ ముచ్చటపడితే ముప్పతిప్పలు పెడుతోందట...!?

By Sindhu

ఇటీవలే జూబ్లిహిల్స్ లో ప్రారంభమైన హార్లే డేవిడ్ సన్ బైక్ షోరూమ్ కి ఎన్టీఆర్ ముఖ్య అతిథి గా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అక్కడ ఓ బైక్ ను ముచ్చట పడి మరీ కొన్నారు ఎన్టీఆర్. అయితే ఎన్టీఆర్ కొన్న బైక్ అతన్ని చాలా తిప్పలు పెడుతోందట. విషయమేమిటంటే ఆ బైక్ నడుపుదామంటే ఎన్టీఆర్ కు కాళ్ళు అందడంలేదట అంతే కాకుండా ఆ బైక్ చాలా బరువు వుండటంతో ఎన్టీఆర్ ఆ బైక్ ని మోయలేక పోతున్నాడట. అయితే ఆబైక్ పై ఎలాగైన పట్టు సాధించాలని ఎన్టీఆర్ చాలా కష్టపడుతున్నాడట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X