For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News భారత్లో పెట్టుబడులపై ఎలాన్ మస్క్ యూటర్న్?
- Finance Ola Cabs IPO: త్వరలో ఓలా క్యాబ్స్ ఐపీఓ..
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
పేద విద్యార్ధికి జూ ఎన్టీఆర్ చేతుల మీదుగా రూ. 5 వేలు సాయం!
News
oi-Saraswathi N
By Sindhu
|
కర్సూలు జిల్లా ఆదోని పట్టణం గణికల్ గ్రామంలో బి. నగేష్ అనే పేద విద్యార్ధికి విద్యాభ్యాసం నిమిత్తం ఐదు వేల రూపాయలను యంగ్ టైగర్ జూనియార్ ఎన్టీఆర్ చేతులు మీదుగా ఎన్టీఆర్ సేవా సమితి అధ్యక్షులు కె.ఎం ముజీబ్ అహ్మద్ ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్. చాంద్ బాషా, జి. బాలూ యాదవ్, కె. అశోక్, కె. విశ్వనాద్, కెఎస్ శేఖర్, ఎ.ఎస్ చాంద్, కె. అభిరాము, వై. రవికుమార్, కె. వెంకటేష్, బి. వీరేంద్ర, వి.వీరేష్, వి. మల్లేష్, బి. నాగేంద్ర తదితతరులు పాల్గొన్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: జూ ఎన్టీఆర్ బి నగేష్ విద్యార్ధి విద్యాబ్యాసం 5వేలు సాయం కె.ఎం ముజీబ్ అహ్మద్ jr ntr b nagesh student studies five thousand donation km mugeebh ahmad
Story first published: Saturday, March 13, 2010, 11:55 [IST]
Other articles published on Mar 13, 2010