Don't Miss!
- News
‘భారత వ్యతిరేకి’ ఇల్హాన్ ఒమర్ శక్తివంతమైన యూఎస్ ఫారెన్ ఎఫైర్స్ ప్యానెల్ నుంచి ఔట్
- Lifestyle
లేడీస్ బి అలర్ట్! మీ బాయ్‌ఫ్రెండ్‌కు ఈ లక్షణాలు ఉంటే మీరు అతని పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందే...!
- Finance
vodafone idea: బకాయిలను ఆ విధంగా కట్టమని వొడాఫోన్ ఐడియాకు ఆదేశం..
- Technology
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
- Sports
విహారీ.. ఇది రివర్స్ స్వీప్ కాదు.. రివర్స్ స్లాప్: దినేశ్ కార్తీక్
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Jr NTRపై అనుచిత వ్యాఖ్యలు.. మహిళతో అసభ్యంగా అంబటి రాంబాబు?.. రాసలీలల ఆడియో టేప్ అంటూ ఫ్యాన్స్ లీక్
ఎమ్మెల్సీ అనంతబాబు హత్యా ఆరోపణల వ్యవహారం మంత్రి అంబటి రాంబాబు మెడకు మరో విధంగా చుట్టుకొన్నది. రాజకీయ విమర్శలు చేసే ముందు ప్రాసల కోసం పాకులాడే మంత్రి అంబటి రాంబాబు ఎన్టీఆర్ ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అయితే తమ హీరోను కించపరిచే విధంగా మాట్లాడటంపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అంబటి మాట్లాడినట్టు భావిస్తున్న ఆడియో టేప్స్‌ను సోషల్ మీడియాలో లీక్ చేస్తున్నారు. ఈ వివాద వివరాల్లోకి వెళితే..

ఎమ్మెల్సీ అనంతబాబు వివాదంతో
ఎమ్మెల్సీ అనంతబాబు హత్యా ఆరోపణల కేసు సందర్బంగా మీడియాతో మట్లాడుతూ.. తప్పు చేస్తే.. ఎమ్మెల్సీ అయినా మరో వ్యక్తి అయినా చట్టానికి అతీతులు కాదు. సీఎం వైఎస్ జగన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ వ్యవహారంపై చంద్రబాబు, టీడీపీ రాజకీయం చేయడం సరికాదు. వైఎస్ జగన్‌ను ఎదుర్కోవడం చంద్రబాబు, లోకేష్ వల్ల కాదు. జూనియర్ ఎన్టీఆర్ లేదా బోనియర్ ఎన్టీఆర్ వస్తే బాగుండు అని టీడీపీ నేతలు అనుకొంటున్నారు అని కామెంట్ చేశారు.

కాంబాబు, సుకన్య అంటూ
అయితే అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై ఎన్టీఆర్ అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ క్షమాపణకు డిమాండ్ చేస్తున్నారు. అంబటి రాంబాబును కాంబాబు, సుకన్య అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. గంటలో చెబుతావో.. అరగంటలో చెబుతావో నీ ఇష్టం.. క్షమాపణలు మాత్రం చెప్పాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మంత్రి అంబటి రాసలీలలు అంటూ
ఇక మంత్రి అంబటి రాంబాబు రాసలీలు పార్ట్-2 మీరే చూడండి అంటూ ఓ వీడియో టేప్‌ను లీక్ చేశారు. అడ్డంగా వ్యభిచారంలో దొరికిన అంబటి రాంబాబు అంటూ హెడ్డింగులు పెట్టి ఆడియో టేప్‌ను షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఆడియో టేప్ వైరల్‌గా మారింది.
|
అమ్మాయిని పంపిస్తావా? నువ్వు రావా?
మహిళతో మగ వ్యక్తి (మంత్రి అంబటి రాంబాబుగా భావిస్తున్న) ఫోన్‌లో సంభాషిస్తూ.. మీరు ఎన్ని గంటల వరకు ఫ్రీ అని మహిళ అడిగితే.. నేను సాయంత్రం మీటింగ్‌కు వెళ్తున్నాను అబ్బా అని సదరు వ్యక్తి (అంబటిగా భావిస్తున్న గొంతు) అని అన్నాడు. మీటింగ్ ఎన్ని గంటలకు అని మహిళ అడిగితే.. మూడు, నాలుగు గంటలకు మీటింగ్. ఈ నైట్‌కు కావాలి అని మగ వ్యక్తి అన్నాడు. దాంతో మీరు గుంటూరుకు రారా.. లేదు.. అక్కడైతే ఓకేనా అంటే.. అవును అని అన్నాడు. నేను ఆ అమ్మాయిని పంపిస్తాను.. మీకు ఏం కావాలంటే అది చేయించుకోండి అంటే.. నీవు రావా అని అడిగాడు. లేదు అని మహిళ సమాధానం చెప్పాడు. ఏం చేస్తారు.. ఎవరా అమ్మాయి అంటే.. ముస్లిం అమ్మాయి. మసాజ్ చేస్తారు అని మహిళ సమాధానం చెబితే.. బాగుంటుదా అని మగ గొంతు అడిగితే.. బాగుంటుది అని మహిళ సమాధానం చెప్పింది. అయితే మగ గొంతు అంబటిదా లేదా మార్ఫింగ్‌దా అనే విషయంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రభుత్వ వైఫల్యాలను కప్పి పుచ్చడానికే
అయితే
రాష్ట్రంలో
ప్రభుత్వ
వైఫల్యాలు,
దావోస్‌లో
వైఎస్
జగన్
టీమ్
ఫెయిల్యూర్స్,
ఎమ్మెల్సీ
అనంతబాబు
వ్యవహారాలు,
కరెంట్
కోతలు
లాంటి
అంశాలను
పక్కదోవ
పట్టించడానికే
అంబటి
రాంబాబు
వివాదాన్ని
తెరపైకి
తెచ్చారు
అంటూ
నెటిజన్లు
ట్రోల్
చేస్తున్నారు.

జూ ఎన్టీఆర్‌కు టీడీపీ సపోర్ట్
అంబటి రాంబాబు, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య చోటుచేసుకొన్న వివాదంపై టీడీపీ నేతలు స్పందించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. గతంలో చంద్రబాబు సతీమణిపై అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఎన్టీఆర్ స్పందించారు. ప్రస్తుత వివాదంలో ఎన్టీఆర్‌కు టీడీపీ శ్రేణులు సపోర్ట్ చేయాలని అభిప్రాయపడుతున్నారు.