Don't Miss!
- News హైదరాబాద్, కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థులు వీరే: ఖమ్మంలో హీరో వెంకటేష్ వియ్యంకుడు
- Sports T20 World Cup 2024 బ్రాండ్ అంబాసిడర్‌గా పరుగుల చిరుత.!
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మహేష్ బాబు రూట్ లో జూ ఎన్టీఆర్..రచ్చ..
యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా ఆరంభంకానుంది. కాగా ఈ సినిమాకి 'రచ్చ" అనే టైటిల్ ని పెట్టాలనుకున్నారు. ఈ టైటిల్ ని ఆల్ రెడి సంపత్ నంది రిజిస్టర్ చేసుకుని రవితేజతో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఈ నేపద్యంలో ఎన్టీఆర్ సినిమాకి 'తారక్ రచ్చ" అనే టైటిల్ ని పెట్టాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల కళ్యాణ్ రామ్ 'కత్తి" టైటిల్ వివాదంలో ఇరుక్కుని తర్వాత కళ్యాణ్ రామ్ కత్తి అని మార్చుకొని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే మహేష్ బాబు 'ఖలేజా" కూడా 'మహేష్ ఖలేజా" గా విడుదలైన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు 'రచ్చ" కూడా వివాదం అవుతుందని ముందుగానే గ్రహించి ఈ చిత్రానికి 'తారక్ రచ్చ" అని మారుస్తున్నారేమో..త్వరలోనే ఈ టైటిల్ కి సంబందించి జూ ఎన్టీఆర్, సురేందర్ రెడ్డి ఓ నిర్ణయం తీసుకునే అవకాశముందని సమాచారం.