జూఎన్టీఆర్ కు బాబు వీరతిలకం

పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై తెలుగు మహిళ అధ్యక్షురాలు రోజా చేసిన విమర్శలకు కౌంటర్ గా చిరు పార్టీ మహిళా నాయకురాళ్ళు హరికృష్ణ మీద, ఆయన చేసుకున్న అనేక పెళ్ళిళ్ళ మీద విమర్శలు చేస్తున్నారు. కన్నడ బ్రాహ్మణ వనిత అయిన శాలినిని అనధికారికంగా పెళ్ళి చేసుకున్న హరికృష్ణకు ఆమె ద్వారా జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ ధైర్యంగా రేణూ దేశాయ్ ని పెళ్ళి చేసుకున్నాడని, శాలినిని ఆ విధంగా హరికృష్ణ వివాహమాడుతారా అని ప్రజారాజ్యం మహిళలు ఎన్నికల సమయంలో ఇంకా గట్టిగా నిలదీయాలనుకుంటున్నారు. ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వకుండా జూనియర్ ఎన్టీఆర్ తన ఉత్తరాంధ్ర పర్యటనలో ఆసక్తి కరమైన విషయాలను వెల్లడించనున్నట్టు తెలియవచ్చింది.


Click it and Unblock the Notifications











