జూ ఎన్టీఆర్ కి వచ్చిన పెద్ద సందేహం...
సమ్మర్ లో పనిచేయటమా...లేక పీటర్ తో పనిచేయటమా...ఇందులో నాకు ఏది బాగా టఫ్(కష్టం) అనేది అర్దం కావటం లేదు. అలాగే పీటర్ అంటే నా దృష్టిలో పీటర్ హెయిన్ అని అంటున్నారు ఎన్టీఆర్. అంటే ఫైట్స్ కొరియోగ్రఫీ చేసే పీటర్ హెయిన్ తో పనిచేయటం ఎండకన్నా చాలా కష్టంగా ఉందని ఎన్టీఆర్ అంటున్నారు. తాజాగా ట్విట్టర్ లో ఈ మెసేజ్ ని ఆయన పెట్టారు. రీసెంట్ గా ఆయన ట్విట్టర్ లో ప్రవేశించారు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్...మెహర్ రమేష్ తో కలిసి శక్తి చిత్రం చేస్తున్నారు. అలాగే వంశీ పైడిపల్లి తో బృందావనం చేస్తున్నారు. బృందావనం చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. శక్తి చిత్రాన్ని అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ఈ రెండింటిలో ఈ షూటింగ్ లో ఫైట్స్ ని ఉద్దేశించి ఎన్టీఆర్ అన్నారో మరి.
జూ ఎన్టీఆర్ దిల్ రాజు బృందావనం శక్తి నిఖిల్ ఇలియానా కాజల్ సమంతా jr ntr dil raju brindavanam shakti ileana samantha kajal


Click it and Unblock the Notifications